5th Telugu Manasunte Margamunte Bits

*📕TS TET SPECIAL🌐*
                   Dt:17.04.2022

*📚TELUGU TOPIC-4️⃣0️⃣*

*(5వ తరగతి తెలుగు)📖*
*
*6.మనసుంటే మార్గముంటది🏌️‍♂️*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉మనసుంటే మార్గముంటది పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *వికలాంగుల పట్ల సున్నితత్వం-ఆత్మవిశ్వాసం*
2)👉మనసుంటే మార్గముంటది పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: *లేఖ*
3) 👉మనసుంటే మార్గముంటది పాఠం ఉద్ధేశం ఏమిటి?
A: *అవయవలోపం ఉన్నవారు కూడా ఇతరులతో సమాంనగా రాణించగలరని వారిని చూసి ఇతరులు స్పూర్తిని పొందాలని తెలుపడం*
4) 👉ఉత్తరం ఎవరు రాసారు?
A: *శాంతి*
5)👉ఉత్తరం ఎవరికి రాసారు?
A: *లక్ష్మీకి*
6)👉ఉత్తరం ఎవరి గురించి రాశారు?
A: *జోత్స్న గురించి*
7)👉చిరునామా ఎందుకు రాయాలి?
A: *ఉత్తరం ఎవరికి రాసామో వారికి చేరుకోడానికి*
8)👉లక్ష్మి ఎక్కడ ఉంటున్నది?
A: *సరూర్ నగర్(హైదరాబాద్)*
 
*💠ఒకటికన్నా ఎక్కువ అదే అర్థం వచ్చే పదాలు(పర్యాయ పదాలు)*

9)👉 *దోస్తులు=* స్నేహితులు,మిత్రులు,సోపతిగాళ్ళు
10)👉 *బట్టలు=* వస్త్రాలు,దుస్తులు
11)👉 *ఎదుగుదల=* ప్రగతి,పురోగతి
12)👉 *గమనించడం=* పరిశీలించడం,చూడడం
13)👉 *ఊరు=* పల్లె,గ్రామం.

*😎కర్త*
*ఎవరు? అనే పదానికి సమాధానం వచ్చే వాటిని "కర్త" అంటారు.*
(పనిని చేసేవారు)

*💥ఉదా:*

*➡️శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు.*

❓గుర్రం కళ్ళాన్ని ఎవరు పట్టుకున్నారు?.

🅰️శివ.

*పై వాక్యంలో శివ అనేది కర్త.*

*➡️ప్రజ్ఞ మొక్కలు నాటింది.*

❓మొక్కలు ఎవరు నాటారు?

🅰️ ప్రజ్ఞ

*పై వాక్యంలో కర్త ప్రజ్ఞ.*

*➡️మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు.*
పండితులను ఎవరు సత్కరించారు?

🅰️మన ముఖ్యమంత్రి

పై వాక్యంలో కర్త మన ముఖ్యమంత్రి

*😨కర్మ*

*💠ఎవరిని? దేనిని అనే పదాలకు సమాధానం వచ్చే పదాలను కర్మ అంటారు.*
(పని ఫలితాన్ని అనుభవించేవారు)
*💥ఉదా:*
➡️శివ దేన్ని పట్టుకున్నాడు?
A: గుర్రపు కళ్ళాన్ని.
*కర్మ గుర్రపు కళ్ళెం*

➡️ప్రజ్ఞ వేటిని నాటింది?

A: మొక్కలను

*కర్మ మొక్కలు*

➡️మన ముఖ్యమంత్రి ఎవరిని సత్కరించారు ?

పండితులను

*కర్మ: పండితులు.*

వాక్య నిర్మాణం
*కర్త + కర్మ + క్రియ.*

*♦️ఉదా: తాబేలు కుందేలును ఓడించింది.*
కర్త: తాబేలు
కర్మ: కుందేలు
క్రియ: ఓడించింది.

*♦️నిఖిల్ మామిడి పళ్ళు తిన్నాడు.*

కర్త=నిఖిల్
కర్మ= మామిడి పళ్ళు
క్రియ: తిన్నాడు

                 *..✍🏻G.SURESH*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts