Highlights of CM Announcements on 09.03.2022 about new recruitments

*UPPER AGE LIMIT*

Government have also decided to relax the upper age limit for direct recruitment, to enable more unemployed become eligible to compete in the proposed recruitment, by ten years, except for uniformed services like police. 

With this, the upper age limit will be ...

=> 44 years for O.C, 
=>49 years for SC, ST, BC, 
=>54 years for Physically handicapped, and 
=>47 years for Ex-Servicemen.

పోస్ట్ ల వివరాలు

*గ్రూప్ 1 503*
*గ్రూపు 2:- 582*
*గ్రూప్ 3:- 1373*
*గ్రూప్...4: - 9168*

*జిల్లా స్ధాయి లో*// 

*39829*

*జోనల్ స్థాయిలో..;18866*

*మల్లీజోన్ లో ..: 13170*

*అదర్ కేటగిరి.వర్సిటీలు..: 8174*

*మొత్తం పోస్టులు 80039 భర్తీ*.

*11,103 కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్*

*మొత్తం 91,142*, Historical DAY in తెలంగాణ


తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142
91,142 ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ
11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్‌
80,039 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్‌

హోంశాఖలో 18,334 ఉద్యోగాలు భర్తీ
మాధ్యమిక విద్య 13, 086 ఉద్యోగాలు
వైద్య, ఆరోగ్యశాఖ 12,755 ఉద్యోగాలు
విద్యాశాఖలో 7,878 ఉద్యోగాలు భర్తీ
బీసీ సంక్షేమశాఖలో 4,311 ఉద్యోగాలు భర్తీ
ఎస్సీ సంక్షేమశాఖలో 2,879 ఉద్యోగాలు భర్తీ
రెవెన్యూశాఖలో 3,560 ఉద్యోగాలు భర్తీ
నీటిపారుదలశాఖలో 2,692 ఉద్యోగాలు భర్తీ

గిరిజన సంక్షేమశాఖలో 2,399 ఉద్యోగాలు భర్తీ
మైనార్టీ సంక్షేమశాఖలో 1,825 ఉద్యోగాలు భర్తీ
పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598 ఉద్యోగాలు భర్తీ
పంచాయతీరాజ్‌శాఖలో 1,455 ఉద్యోగాలు భర్తీ
కార్మికశాఖలో 1,221 ఉద్యోగాలు భర్తీ
ఆర్థికశాఖలో 1,146 ఉద్యోగాలు భర్తీ
స్త్రీ, శిశుసంక్షేమశాఖలో 895 ఉద్యోగాలు భర్తీ
మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖలో 859 ఉద్యోగాలు భర్తీ

వ్యవసాయశాఖలో 801 ఉద్యోగాలు భర్తీ
రోడ్డు రవాణాశాఖలో 563 ఉద్యోగాలు భర్తీ
పశుసంవర్ధకశాఖలో 353 ఉద్యోగాలు భర్తీ
జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 343 ఉద్యోగాలు భర్తీ
పరిశ్రమలు, వాణిజ్యశాఖలో 233 ఉద్యోగాలు భర్తీ
టూరిజంశాఖలో 184 ఉద్యోగాలు భర్తీ
ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో 136 ఉద్యోగాలు భర్తీ
సివిల్‌ సప్లైశాఖలో 106 ఉద్యోగాలు భర్తీ
అసెంబ్లీలో 25 ఉద్యోగాలు భర్తీ
విద్యుత్‌శాఖలో 16 ఉద్యోగాలు భర్తీ


*🏵️తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల వివరాలు*

*👉డిఎస్పీ (సివిల్) - 88*

*👉డిఎస్పీ (ఐటి) - 03*

*👉డిఎస్పీ (జైలు) - 05*

*👉హెల్త్ అడ్మినిస్ట్రేషన్ - 20*

*👉జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి -05*

*👉జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి -02*

*👉జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి - 02*

*👉AES-23*

*👉కమర్షియల్ టాక్స్ అధికారి -48*

*👉రెవిన్యూ డివిజన్ అధికారి -42*

*👉జిల్లా రిజిస్ట్రార్ - 06*

*👉జిల్లా పంచాయతీ అధికారి - 05*

*👉యంపిడిఓ-121*

*👉అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ -10*

*👉జిల్లా రవాణా అధికారి - 18*

*👉అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -21*

*👉మున్సిపల్ కమిషనర్ -35*

*👉అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -31*

*👉జిల్లా కోఆపరేటివ్ రిజిస్ట్రార్ - 10*

*👉జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి -09*

------------------ *మొత్తం =. 503*
-------------------_

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts