Application for SBI SGSP Overdraft and Details

ఉద్యోగులు SBI లో సాలరీ ఉన్నవారు... 2 నెలల జీతం ను అడ్వాన్స్ (OD) గా పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఆరు నెలల లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో స్క్రీన్ షాట్స్ తో తెలుగులో వివరణ ఇచ్చారు

దీనిని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం

 ● ఈ అవకాశం DIAMOND and PLATINUM వారికి మాత్రమే..

Step 1:





Step 2:
➤మీ యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత....


Step3:

 REQUEST & ENQUIERIES కి వెళ్ళండి


Step 4:

Select OD for CSP A / C 


Step 5:

 ▸ Select the CSP A / C on which the OD facility to be availed . 

మీకు OD ఓవరడ్రాఫ్ట్ వచ్చే అమౌంట్ ఇక్కడ కనపడుతుంది.


Step 6:

 మీ ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ నమోదు చేసినట్లు అయితే ఈ డబ్బు మీ అకౌంట్ లోకి చేరిపోతుంది.

 ➤ OD created . 

Step 7:

ఒకవేళ పై ఫోటోలో చూపించినట్టుగా మీకు అమౌంట్ చూపించనట్లు అయితే ఈ క్రింద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను  రాసి మీ బ్యాంకు బ్రాంచ్ లో ఇవ్వండి

.
* No physical documents needed .

 SEGMENTATION Of Corporate Salary Package Eligibility

Platinum  ( Net Rs.1,00,000 / Monthly Salary ) and above Min . Balance Charges NIL

 Diamond Rs.50,001 / - to Rs.1,00,000 /

 Gold Rs.25,001 / - to Rs.50,000 / *

 Silver Rs.10,000 / - to Rs . 25,000 /







 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts