ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ పోస్టులను దామాషా పద్ధతిలో కొత్తగా ఏర్పడ్డ నిజాంబాద్ మరియు కామారెడ్డి జిల్లాలకు పంచడం జరిగింది. అదేవిధంగా ప్రిఫరెన్సల్ క్యాటగిరి కూడా ప్రస్తుతమున్న వారి నుండి నిజాంబాద్ కు కొందరిని కామారెడ్డి కి కొందరిని రేషియో ప్రకారం కేటాయించడం జరిగింది.
Category wise Teachers Allotted List Cadre Strength


Please give your comments....!!!