Enhancement of minimum pension to pensioners and Family Pensioners- Payment of Arrears G.O.Rt.No.1406 Dt:25.11.2021

Enhancement of minimum pension to pensioners and Family Pensioners- Payment of Arrears G.O.Rt.No.1406 Dt:25.11.2021

Pensions- Sanction of consolidated pension/family pension to pensioners retired in the Pre-revised Scales of Pay, 2020- Enhancement of Financial Assistance- Enhancement of minimum pension to pensioners and Family Pensioners- Payment of Arrear- Orders-issued.


*పింఛనుదారుల బకాయిలు 36 విడతల్లో చెల్లించనున్న ప్రభుత్వం*


*Pensioners arrears : పెన్షన్ దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి ఫించను మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 పీఆర్సీ ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ కూడా పెరిగింది. గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెంచారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 సమయానికి చెందిన బకాయిలను 36 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా జనవరి ఫించనుతో కలిపి బకాయిలను చెల్లించనున్నట్లు తెలిపింది.పెరిగిన ఫించను, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి నుంచి పెన్షన్ దారులకు అందనున్నాయి. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం బకాయిలను ఏకమొత్తంగా అందించనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు*.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts