Children Education Fee Reimbursement Instructions Forms, Readymade Forms

🧑‍💻 *Children Education Fee Reimbursement సూచనలు మరియు రెడీ మేడ్ రేకనార్ ఫారంలు, ఖాళి ఫారంలు*

* 1. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులై ఉండాలి.*

 *2. LKG నుండి INTER ( SECOND YEAR ) చదువుచున్న విద్యార్థులై ఉండాలి.*
 
* 3. ప్రతి ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలు ఇద్దరు పిల్లలకు వరకు అర్హులు , ప్రతి పిల్లవాడికి రూ . 2500 = 00 చెల్లించబడును కావున tuition fee receipt 2500 = 00 కన్న తక్కువగా ఉండకూడదు . ( tuition fee receipt original సమర్పించవలసి ఉంటుంది ).*
 
 *4. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయినచో ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవలెను మరియు రెండవ వ్యక్తి యొక్క DDO గారి నుండి Non - Claim Certificate ను సమర్పించవలసి ఉంటుంది .*
 
 *5. ప్రతి విద్యార్థికి 2 ఫారములు సమర్పించవలసి ఉంటుంది ( 1 Original + 1 xerox ) .*
 
*6 . ఫారములోని ప్రతి కాలమును ఖచ్చితంగా పూరించవలెను.*

*7 . యస్ . జి . టి మరియు స్కూల్అసిస్టెంట్ లు అర్హులు .* 

*8. ఈ కొత్త PRC లో Children Education Fee Reimbursement ఎలాంటి వివరణ ఇవ్వలేదు కావున పాత ఉత్తర్వులు ప్రకారం బిల్ చేసుకోవచ్చు. వివరాలకు మీ DDO/STO ను సంప్రదించండి*

📝 *ఈ క్రింద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే మీ వివరాలు నింపిన అప్లికేషన్ ఫారం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో Children Education Fee Reimbursement మరియు Non - Claim Certificate లు కూడా వస్తాయి ఖాళి ఫారం లు కూడా ఉన్నాయి *

https://guruvu.co.in/ts/child_care_leave_ts/


Click below to Download Empty Forms










How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts