TSGLI NEW Instructions Memo No. 67/117/Gen/Government Correspondence /2017 2018/2023 2021 Dt: 30.07.2021

TSGLI NEW Instructions Memo No. 67/117/Gen/Government Correspondence /2017 2018/2023 2021 Dt: 30.07.2021

*>TSGLI New Slabs in PRC 2015:*

*> Pay from Rs13000 to Rs16400=Rs500*

*> Pay from Rs 16401 to Rs 21230=Rs650*

*> Pay From Rs 21231 to Rs 28940=Rs850*

*> Pay from 28941 to Rs 35120=Rs1150*

*> Pay from Rs 35121 to Rs 48600=Rs1400*

*> Pay from 48601& above=Rs 2000*

           *The above revised premium rates shall be effected from the pay of June, 2015 payable on 01.07.2015.*

    *ఈ స్లాబులకు మించిన డిడక్షన్స్ Excess Payment కిందికి వస్తాయి. Excess Paymentకి insurance coverage ఉండదు.*

*బీమా ప్రీమియములు (53) సంవత్సరముల వయస్సు కంటే ముందు నుండి రెగ్యులర్ గా తగ్గింపు చేయుడూ, 53 సంవత్సరములు దాటిన పిదపసమర్పించిన ప్రతిపాదనలనుఆమోదించుట గురించి.*

*ప్రభుత్వ జీవిత బీమా శాఖ: తెలంగాణ: హైదరాబాదు.*

*మెమో నెం. 67/117/సాధారణ/ప్రభుత్వ కరస్పాండెన్స్ /2017 2018/2023 2021*

*తేది: 30.07.2021*

*విషయము :*బీమా ప్రి మీమయములు (53) సంవత్సరముల వయస్సు కంటే ముందు నుండి రెగ్యులర్ గా తగ్గింపు చేయుడూ, 53 సంవత్సరములు దాటిన పిదపసమర్పించిన ప్రతిపాదనలనుఆమోదించుట గురించి.*

*నిర్దేశము 1. జి.ఓ. ఆర్.టి. నెం. 904, ఆర్థిక (పరిపాలన 1) శాఖ, తేది : 26.04.2001 2. ఈ కార్యాలయ మెమో రెం. 67/117/ సాధారణ ప్రభుత్వ కరస్పాండెన్స్/2017/ 2018/ 2000 2021 తేది :* 30.04.2021

*3. జిల్లా బీమా అధికారి, హైదరాబాద్ వారి లేఖ సంఖ్య ఎన్. బి/జి.లీ.కా: హైదరాబాదు/ 2021 2022, de 18.06.2021*.

*4. ఈ కార్యాలయ మెమో నెం. 67/117//

2020-2021, de 28.06.2021.

*సాధారణ/ప్రభుత్వ కరస్పాండెన్స్/2017 - 2016/*

జిల్లా భీమాధికారుల దృష్టిని పై విషయమునకు తీసుకొని వస్తూ తెలియ జేయునది ఏమనగా ప్రభుత్వము
నిర్దేశమునందలి జి.ఓ ద్వారా (53) సంవత్సరముల వయస్సు దాటక ముందు నుండి ప్రీమియం తగ్గింపు చేయుడూ (53). సంవత్సరములు పూర్తి అయినప్పటికీ పాలసీ బాండ్లు తీసుకొనని వారికి ప్రస్తుతము వారి వయస్సు (58) సంవత్సరముల లోపు ఉబడి, సర్వీసులో ఉండి ప్రీమియం రెగ్యులర్ గా తగ్గింపు చేయుచున్నచో, అట్టి ఉద్యోగుల ప్రతిపాదనలు సమర్పించి పాలసీలు: పొందుటకు ప్రభుత్వము వారు తేది 31.10.2021 వరకు అవకాశము కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయుట జరిగినది. అందుకు సంబంధించి జిల్లా బీమా అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై నిర్దేశము (2) మరియు నిర్దేశము ద్వారా సూచనలుగతంలోనే జారీ చేయడం జరిగింది. ఇంకనూ వాటితో పాటుగా ఈ క్రింది సూచనలు తు.చ. తప్పకుండా పాటించవలసినదిగా మరొకమారు జిల్లా
బీమా అధికారులను ఆదేశించడమైనది.
(1) 53 సంవత్సరములు దాటక ముందు నుండి ప్రీమియము తగ్గింపు చేయుచూ (53) సంవత్సరములు పూర్తి అయినప్పటికీ పాలసీ బాండ్లు తీసుకొనవి వారికి ప్రస్తుతము వారి వయస్సు (58) సంవత్సరముల లోపు ఉండి, సర్వీసులో ఉండి ప్రీమియము రెగ్యులర్ గా తగ్గింపు చేయుచున్నచో అట్టి ఉద్యోగులు పుట్టిన తేది ఆధారంగానిర్ధారించబడినటువంటి (58) సంవత్సరముల పాలసీ పరిణతి తేదీలోపు ప్రతిపాదనలు సమర్పిస్తేనే పాలసీలు మంజూరు చేయవలసినదిగా
(47) ఇంకనూ (53) సంవత్సరములు దాటిన వారికి పాలసీలు జారీ చేయు విషయంలో ప్రీమియముల
తగ్గింపుకు సంబంధించి ఏమైనా సందేహములు ఉన్నతో సంబంధిత ఫైలును (CS update చేసిన అనంతరం) సంబంధిత
పాలసీ, దారుని నుండి తీసుకున్న లేఖతో సహా తదుపరి ఉత్తర్వులకై బీమా వర్దేశాలయమునకు పంపవలసినదిగా ఆదేశించడమైనది. (3) Ex Payment చేసిన వారికి పాలసీలు జారీ చేయకూడదని ఆదేశించడమైనది.```

(4) (53) సంవత్సరములు దాటిన ప్రతిపాదనలు ఎన్ని ప్రతిపాదనలు స్వీకరించినది. ఒక ప్రత్యేక రిజిస్టరులో (PR)లో నమోదు చేస్తూ మరియు బట్టి ప్రతిపాదనలను ప్రాసెస్ చేసి ఎన్ని పాలసీలు జారీ చేసినది స్వీకృతి వివరములు ప్రతి నెలా నిర్ణశాలయమునకు మాసనివేదికలతో పాటు తప్పనిసరిగా పంపగబదని మరియొక సారి కోరడమైనది.

జిల్లా బీమాధికారి, జిల్లా బీమా కార్యాలయము, 10 జిల్లాలు.

నకలుప్రతి 
సహాయ సంచాలకులు, పరిపాలన/ కంప్యూటర్ లెక్కలు విభాగము బీమా నిర్దేశాలయము వారికి సమాచార నిమిత్తమై```


*TSGLI మెసేజ్ పై క్లారిటీ:*

*నిన్నటి నుండి TSGLI Excess Payment చేస్తే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు అను మెసేజ్ చక్కర్లు కొడుతోంది.* 

💥 *ఉపాధ్యాయులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. PRC-2015 లో GO.49 ప్రకారం నిర్ధేశించిన స్లాబులను అనుసరించి నెలవారి ప్రీమియం చెల్లించాలి. GO.26 తేదీ:22.2.1995 ప్రకారం ప్రీమియం తో నిమిత్తం లేకుండా బేసిక్ పే పై 20% నెలవారీ ప్రీమియం గా చెల్లించవచ్చు.*

💥 *ఉపాధ్యాయుడు దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో మాత్రమే స్లాబ్ రేట్స్ కి ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ కు మాత్రమే చెల్లిస్తారు. Excess అమౌంట్ కి చెల్లించరు.*

💥 *రిటైర్మెంట్ అనంతరం మనం ప్రీమియంగా చెల్లిస్తున్న మొత్తానికి బోనస్ వస్తుంది.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts