NISHTHA training complete information in Telugu, Modules, Nishta, Diksha Apps

💥సెకండరీ ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా నిష్ఠ శిక్షణ

*శిక్షణా కాలం : ది.01.08.2021 నుండి ది.28.02.2022*

*శిక్షణ ఎవరికి?*

*9 నుండి 12 తరగతులు బోధించు అందరు ఉపాధ్యాయులు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల HM s / ప్రిన్సిపాల్స్*
పైవారందరు శిక్షణలో పాల్గొనుట తప్పనిసరి

*శిక్షణ లో ఏముంటాయి?*

*పైన పేర్కొనిన ప్రతి ఒక్కరూ....!*

*👉🏻12 జెనరిక్ కోర్సులు పూర్తి చేయాలి (ప్రతి జెనరిక్  కోర్స్ 3 నుండి 4 గంటల సమయం ఉంటుంది)*

*👉🏻7 సబ్జెక్టులలో అనగా సైన్స్, గణితం, సోషల్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్  (వారి  సంబంధిత సబ్జెక్టు) నందు padagogy కోర్స్ పూర్తి చేయాలి  (ప్రతి padagogy కోర్స్ 20 నుండి 24 గంటల సమయం ఉంటుంది)*

*👉🏻ప్రతి కోర్స్ పూర్తి చేసిన పిదప మూల్యాంకనం ఉండును*

*👉🏻ఎవరైతే మూల్యాంకనం నందు 70% ఫలితాలు సాధిస్తారో వారు మాత్రమే సర్టిఫికెట్ పొందుతారు*

*👉🏻ప్రతి కోర్స్ పూర్తి అవగానే ఆటోమేటిక్ గా సర్టిఫికెట్ జనరేట్ అగును.*

*👉🏻జనరేట్ అయిన సర్టిఫికెట్ ను అభ్యాసకుల ప్రొఫైల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును*


*Nishtha 2 on-line శిక్షణ కార్యక్రమం

*👉ఆగస్టు 1 నుండి ప్రారంభం*

*👉ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల, కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లో పనిచేయుచున్న,*
           
*👉ప్రధానోపాధ్యాయులు,*
     
*👉స్పెషల్ ఆఫీసర్లు,*
             
*👉ప్రిన్సిపాల్ లు,*
                 
*👉స్కూల్ అసిస్టెంట్స్,*
           
*👉భాషోపాధ్యాయులు,*

*👉ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న SGT లకు మాత్రమే కలదు.*


దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి తో రిజిస్టర్ చేసుకున్నాక ఈ కింది లింకులను తాకడం ద్వారా నేరుగా కోర్సు సెలక్షన్ చేసుకుని జాయిన్ కావచ్చు

Nishtha 2.0 - August 3 Courses - links/Codes
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️






Complete these 3 Courses by 31st August.



Click on tittle to download of Modules


👉 INTEGRATION OF ICT IN TEACHING,
LEARNING AND ASSESSMENT


👉 Pedagogy of Social Sciences (Upper Primary Stage)



👉 PEDAGOGY OF SCIENCE (UPPER PRIMARY STATE) విజ్ఞాన శాస్త్రం - బోధన


👉 Pedagogy of Environmental Studies (Primary Stage) పరిసరాల విజ్ఞానం బోధన


👉 ART INTEGRATED LEARNING కళ ఆధారిత అభ్యసనం



డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత 
యూజర్ ఐడి : మీ ఈమెయిల్ ఐడి
పాస్ వర్డ్: password@123
లను నమోదు చేయగానే ఆప్ ఓపెన్ అవుతుంది. వెంటనే పాస్ పోర్ట్ మార్చుకోవాలి. ఒకవేళ మీరు ఇది వరకే మార్చి ఉంటే దానిని రాయాలి. 



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts