Application form for EWS Certificate and Eligibility Criteria in Telugu

ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు  పొందడానికి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసే  #EWS_సర్టిఫికేట్  మీ స్థానిక  ఈసేవ / మీసేవ కేంద్రాల్లో  తీసుకోండి..

*EWS  సర్టిఫికెట్  పొందడానికి  అర్హతలు..*
**************************************

1 ) కుటుంబ  వార్షిక  ఆదాయం  8 లక్షలు  లోపు  ఉండాలి...

2 ) కుటుంబాన్నికి  5  ఎకరాల  లోపు  భూమి  ఉండాలి..

3 )  గ్రామీణ  / నాన్ మున్సిపాలిటీ ఏరియాలో 200 గజాల కంటే ఎక్కువ ఇల్లు జాగా ఉండకూడదు...

4 ) మున్సిపాలిటీ ఏరియాలో 100 గజాల కంటే ఎక్కువ  ఇల్లు జాగా ఉండకూడదు...

5 ) పట్నం ప్రాంతాల్లో  1000 చదరపు అడుగుల  ఇల్లు అంతకంటే ఎక్కువ సైజు కలిగిన ఫ్లాట్  ఉండకూడదు..

6 ) SC, ST, BC లకు అవకాశం లేదు.

EWS  అప్లికేషన్ ఫార్మ్  క్రింద గూగుల్   డ్రైవ్ లింక్ నుంచి డౌన్లోడ్  చేసుకోవచ్చు...

Click here to download

కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10%  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో  ఈ EWS  సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు...

*ఈ సమాచారం అందరికీ  షేర్  చేయగలరు*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts