వీడియో పాఠాలు తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది అయితే దీని కోసం చాలా మార్గాలు ఉన్నాయి అన్నిటికటే సులభమైన మార్గం ఫోన్ లో వీడియో పాటలు తయారుచేయడం సులభము సమయము తక్కువగా తీసుకుంటుంది.
కాయిన్ మాస్టర్ అనే ఆయన ద్వారా విద్యార్థులకు వీడియో పాఠాలు తయారు చేయవచ్చు అది ఎలా చేయాలి ఆప్ ను ఏ విధంగా వాడాలి ఆప్ లో ఉన్న ఆప్షన్స్ ను ఒక్కొక్కటి సవివరంగా తెలుగులో వివరించారు ఈ వీడియోను ఒకసారి చూడండి ప్రయత్నం చేయండి
0 comments: