Dt 12.10.20 Monday High Classes DD Yadagiri Online Video Lessons and Work Sheets


👉 8th Class Physics || ధ్వని - ప్రసారం || School Education || October 12, 2020





👉 ఎనిమిదో తరగతి విద్యార్థులు భౌతిక రసాయన శాస్త్రం పాఠం పేరు లోని ఈ రోజు ప్రసారం అవుతుంది ఈ వీడియోను పైన క్లిక్ చేసి చూడవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత విద్యార్థులందరూ దీనికి సంబంధించిన ఈ రోజు పూర్తి చేయవలసిన వర్క్ సీట్లు క్రింద ఉన్నాయి చూసి రాయండి




👉 9th Class Maths (E/M) || Operations On Real Numbers || School Education || October 12, 2020





👉 తొమ్మిదో తరగతి విద్యార్థులు గణితశాస్త్రం ఇంగ్లీష్ మీడియం ఈ రోజు ప్రసారమైన పాఠ్యాంశాలను యొక్క వర్క్ సీట్లు ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు పూర్తి చేయండి.



👉  10th Class Maths || సరూప త్రిభుజాలు ప్రాధమిక అనుపాత సిద్ధాంతం || School Education || Oct 12, 2020






👉 పదవ తరగతి గణిత శాస్త్రం తెలుగు మీడియం ఈ రోజు ప్రసారమైన పాఠ్యాంశం కు సంబంధించిన వర్క్ షీట్ లు ఈ క్రింద కలవు విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని పుస్తకాల్లో రాసి పూర్తి చేయవలెను.



👉 10th Class Biology (E/M) || Nutrition - 3 || School Education || October 12, 2020



👉 పదవ తరగతి  జీవశాస్త్రం ఇంగ్లీష్ మీడియం ఈ రోజు ప్రసారమైన పాఠ్యాంశం యొక్క వర్క్ షీట్ లు ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts