04.09.2020 Online Classes Schedule



*🖥️సెప్టెంబర్ 4 వ తేదీ ( శుక్రవారం) దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*

*🔰 PRIMARY SCHOOL*

*🌻5వ తరగతి తెలుగు 10.30 నుండి 11.00 గంటల వరకు*

*👉పాఠం -వాన దేవుడా ? గేయం*

*🌻4వ,తరగతి - ఆంగ్లము  -ఉదయం 11.00 నుండి 11.30 వరకు*

*👉పాఠం - reading activities lesson name  Ekalavya

★★★★🌺★★★★

*🔰HIGH SCHOOL*

*🌺10 వ,తరగతి గణిత శాస్త్రము ఉదయం 11.30 నుండి 11.53 గంటల వరకు*

*👉పాఠం  గణిత శాస్త్రము -సమతుల పై పరిక్రియలు*

*🌺9వ,తరగతి భౌతిక రసాయన శాస్త్రము-11.54 నుండి 12.15 గంటల వరకు*

*👉పాఠం -భౌతిక రసాయన శాస్త్రము- చలనము*

*🌺8 వ,తరగతి ఫిజికల్ సైన్స్ 12.18 నుండి 12.37 గంటల వరకు*

*👉పాఠం -ఫిజికల్ సైన్స్ -బలము స్వేచ్ఛ వస్తు పటము,. బలము వలన కలిగే మార్పులు *

*🌺9వ,తరగతి గణిత శాస్త్రము 12.40 నుండి*

*👉పాఠం -గణిత శాస్త్రము- బీజ గణిత శాస్త్రము సర్వ సమీకరణాలు?*


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts