ఉపాధ్యాయుల గుర్తింపు కార్డు కొరకు ఉపాధ్యాయుల రక్తపు గ్రూపు మరియు చిరునామా వివరాలను నమోదు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాబట్టి అందరూ తమ బ్లడ్ గ్రూప్ మరియు చిరునామా వివరాలను ఈ క్రింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేసి నమోదు చేసుకోగలరు
అప్డేట్ చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి
👉 మొదట పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ మరియు ట్రెజరీ ఐడి నెంబర్ ను నమోదు చేయండి
👉 మీ ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఓటిపి ని ఎంటర్ చేయండి.
👉 ఓటు పి నమోదు చేయగానే ఇంతకుముందు నమోదు చేసిన మరిన్ని వివరాలు అన్నీ ప్రదర్శింపబడతాయి అక్కడ ఖాళీగా ఉన్నా బ్లడ్ గ్రూప్ మరియు చిరునామా వివరాలను నమోదు చేసి చివరగా సబ్మిట్ చేయండి అంతే..
0 Comments
Please give your comments....!!!