Guruvu.In

Vidya Laxmi Educational Loan Apply

విద్యార్థుల సమాచారం

👉 విద్యా లక్ష్మి పోర్టల్ కు స్వాగతం!

విద్యా లక్ష్మి పోర్టల్ విద్యార్థులకు బ్యాంకులు అందించే వివిధ రుణ పథకాల గురించి సమాచారాన్ని పొందటానికి మరియు విద్యా రుణాల కోసం దరఖాస్తులు చేయడానికి ఒకే విండోను అందిస్తుంది.

విద్యా లక్ష్మి పోర్టల్‌లో విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.  దయచేసి రిజిస్ట్రేషన్ రూపంలో పేర్కొన్న విధంగా అవసరమైన వివరాలను అందించండి.

👉 ముఖ్యమైన సూచనలు

దయచేసి నింపిన రిజిస్ట్రేషన్ వివరాలు సరైనవని నిర్ధారించుకోండి

దయచేసి అవసరమైన ఆకృతిలో పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి

విద్యా లక్ష్మి పోర్టల్‌లో నమోదు చేయడానికి మార్గదర్శకాలు

పేరు- దయచేసి 10 వ తరగతి మార్క్‌షీట్ ప్రకారం లేదా మీ రుణ దరఖాస్తుతో జత చేసిన మార్క్‌షీట్ ప్రకారం విద్యార్థుల పేరును నమోదు చేయండి

మొబైల్ సంఖ్య- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.  విద్యార్థి తల్లిదండ్రులు / సంరక్షకుల మొబైల్ నంబర్‌ను అందించవచ్చు

ఇమెయిల్ ID- చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID ని నమోదు చేయండి.  ఇమెయిల్ ID మార్చడానికి అనుమతించబడదు.  అవసరమైన అన్ని కమ్యూనికేషన్లు ఈ ఇమెయిల్ ID లో పంపబడతాయి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్థిక పరిస్థితి సరిగా లేని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్‌ ని ప్రవేశ పెట్టింది.

ఈ లోన్‌ పొందాలంటే వివరాలు ఏంటో తెలుసుకోండి..

ప్రధాన మంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న వారు పై చదువులు చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది.

ఇందులో 22 వేర్వేరు విద్యా రుణాలు ఉన్నాయి.

* మన డీటెయిల్స్‌ని బట్టి ఎంత వరకు లోన్ పొందవచ్చో తెలుసుకోవచ్చు.

* మన వివరాలు చూసి పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్‌ తీసుకునేందుకు అర్హులో.. కాదో తెలియ జేస్తాయి.

* ఒక వేళ మనం అర్హులైతే నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌ లో చేరుతుంది. ఒక వేళ మీ అప్లికేషన్ హోల్డ్‌ లో ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం.

* ఆ సమయంలో ఏమైనా వివరాలు మనం పొందు పరిచామో లేదో ఒక సారి మళ్లీ చెక్ చేసుకోవాలి.

*ఈ స్కీమ్‌ ఆన్‌ లైన్ పోర్టల్ కూడిన బ్యాంకులు..*

SBI
IDBI
Bank of India
Canara Bank
Union Bank of India
Corporation Bank
Dena Bank
Punjab National Bank
Oriental Bank of Commerce
Central Bank of India
Kotak Mahindra Bank
Bank of Baroda
Federal Bank
HDFC Bank
ICICI Bank
Axis Bank
UCO Bank
Indian Bank
Bank of Maharashtra
Indian Overseas Bank
Syndicate Bank
Karur Vysya Bank

ఇందులో విద్యార్థులకు ఓ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఒకే సారి మూడు బ్యాంకుల ద్వారా లోన్‌ కి అప్లై చేయొచ్చు.

అందులో ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటే అందులో నుంచి లోన్ తీసుకోవచ్చు.

ఆర్ధిక పరిస్థితితో  సంబంధం లేదు. ఎవరైనా ఈ సైట్ లో అప్లై చేసి అప్లికేషన్ బ్యాంక్ లో ఇవ్వాలి. ముందుగా బ్యాంక్ కాన్సెంట్ తీసుకుని.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts