Guruvu.In

How to Manage Or Control Children's Phones Remotely Step By Step Process in Telugu with Images

How to Manage Or Control Children's Phones Remotely Step By Step Process in Telugu with Images

Discription

Set screen time limits, manage apps, and view app activity for your kids device.

Try the free Family Link parental controls app from Google. Whether your children are young or in their teens, the Family Link app lets you remotely set digital ground rules from your own device to help guide them as they learn, play and explore online. For children under the age of 13 (or the applicable age of consent in your country), Family Link also lets you create a Google Account for your child that's like your account, with access to most Google services.

With Family Link parental controls, you can:

Guide them to good content

• View their app activity − Not all screen time is the same. Help your child make healthy decisions about what they do on their Android device, with activity reports showing how much time they’re spending on their favourite apps. You can view daily, weekly or monthly reports.

• Manage their apps − Handy notifications let you approve or block apps that your child wants to download from the Google Play Store. You can also manage in-app purchases remotely and hide specific apps on their device, all from your own device.

• Feed their curiosity − It can be hard working out which apps are suitable for your child, so Family Link shows you teacher-recommended apps on Android that you can add directly to their device.

Keep an eye on screen time

• Set limits − It’s up to you to decide how much screen time is suitable for your child. Family Link lets you set time limits and a bedtime for their supervised devices, so you can help them find a good balance.

• Lock their device - Whether it’s time to go and play outside, have dinner or just spend time together, you can remotely lock a supervised device whenever it’s time to take a break.

See where they are

• It’s helpful to be able to find your child when they’re on the go. You can use Family Link to help locate them as long as they’re carrying their Android devices.

పిల్లలు వాడే ఫోను మన ఫోన్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు దీని కోసం గూగుల్ వారు ప్రత్యేకమైన రెండు ఆప్ లను విడుదల చేశారు.

ఈ ఆప్ ద్వారా పిల్లలు వాడే ఫోను వారు ఏ ఏ ఆప్ లను ఎంతసేపు వాడుతున్నారు , వారు వాడకూడని ఆప్ లను మీరు బ్లాక్ చేయవచ్చు, కొంత సేపు వరకు ఆడుకునేలా టైం సెట్ చేయవచ్చు, పిల్లలు ఫోను ఎంతసేపు వాడాలి అని మీరు అనుకుంటున్నారు అంతవరకే టైం సెట్ చేసినట్లయితే ఆ తర్వాత పిల్లల ఫోన్ పని చేయకుండా ఉంటుంది. ఏ యాప్ ను ఎంతసేపు వాడారో రిపోర్ట్ను మన ఫోన్లోనే చూసుకోవచ్చు.

ఇది ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ కింద చూడండి

👉 స్టెప్ 1

ముందుగా మీ ఫోన్లో అంటే తల్లిదండ్రుల ఫోన్ లో Google family link app for parents అనే ఆప్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.

Google Family Link App for Parents




యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఒక కోడ్ ను జనరేట్ అవుతుంది ఈ కోడ్ను మీ పిల్లల ఫోన్ లో ఎంటర్ చేయాలి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను.

👉 స్టెప్ 2

మీ పిల్లలు వాడుతున్న ఫోన్ లో వేరే ఒక జిమెయిల్ అకౌంట్ తో ప్లేస్టోర్ లో సైన్ ఇన్ కావాలి. తర్వాత పిల్లల ఫోన్ లో ప్లే స్టోర్ నుండి  గూగుల్ ఫ్యామిలీ లింక్ ఆప్ ఫర్ చిల్డ్రన్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేయాలి లేదా ఈ క్రింద క్లిక్ చేసి  డౌన్లోడ్ చేయవచ్చు.

Google Family Link App for Children




👉 Step 3

మీ ఫోన్లోనూ మరియు మీ పిల్లల ఫోను రెండిట్లో పై రెండు ఆప్ లను డౌన్లోడ్ చేసిన తర్వాత రెండు ఫోన్లను నెట్ ఆన్ చేసి , రెండు ఫోన్లోనూ పై ఆప్ లను ఓపెన్ చేయండి. మీ ఫోన్ లోనే ఈ ఆప్ లో తొమ్మిది అక్షరాల ఒక టెంపరరీ కోడ్ వస్తుంది ఈ కోడును మీ పిల్లల ఫోన్ లో పై యాప్ ఓపెన్ చేసి ఇ మీ పిల్లల జిమెయిల్ అకౌంట్ నువ్వు సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ను రాయాలి. మీ పిల్లల ఫోన్ లోనే జిమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఒకసారి  రాయాల్సి ఉంటుంది. కొంత సమయం తర్వాత రెండు ఫోన్లు కనెక్ట్ అవుతాయి. ఇక ఇక మీ పిల్లల ఫోన్ లో ఉన్న యాప్ లు మీ ఫోన్ లోనే గూగుల్ ఫ్యామిలీ లింక్ ఆప్ లో కనబడతాయి వారు ఎంతసేపు ఫోన్ వాడాలి,   ఏ ఏ ఆప్ లను వాడాలి, ఏ ఏ ఆప్ లను వాడకూడదు వాటిని లాక్ చేయవచ్చు.

దీని ద్వారా పిల్లలు ఫోన్ లో గల ప్లే స్టోర్ ను, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను, యూట్యూబ్ వీడియోలు ను, గూగుల్ సర్చ్ ను, ఆప్ లను కంట్రోల్ చేయవచ్చు పిల్లలు ఫోను లొకేషన్ ను పొందవచ్చు.

మీ ఫోన్ లో ఉండి మీ పిల్లల ఫోన్ ను ఎలా కంట్రోల్ చేయాలి ఈ క్రింద క్లిక్ చేసి చదవండి.

ఇక్కడ క్లిక్ చేయండి

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts