*🔥ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మనవి🔥*
*🖊️డిపార్ట్మెంట్ పరీక్షలకు అప్లై చేయుటకు 16.07.20 ఆఖరి తేదీ*
*👉కాబట్టి ఎందుకైనా మంచిది పాస్ కాని వారు అప్లై చేసుకోగలరు*
*✍🏻డిపార్ట్మెంటల్ టెస్ట్ అప్లై కి కావలసిన వివరాలు👇*
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింద క్లిక్ చేయండి
👉పేరు (SSC ప్రకారం)
👉తండ్రి పేరు
👉పుట్టిన తేదీ
👉STO ID no
👉ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
👉ఆధార్ నెం.
👉స్కూల్ అడ్రస్ పిన్ కోడ్ తో సహా
👉ఫోన్ నెం
👉మేయిల్ అడ్రస్
👉ఒక పేపర్ మీద మీ సంతకం (స్కాన్ చేయాల్సి ఉంటుంది)
*👉పరీక్షలు ఆగస్ట్ 16,17 తేదీలు.*
👉 అప్లికేషన్ ఫామ్ ను నింపడానికి క్రింద క్లిక్ చేయండి.
0 Comments
Please give your comments....!!!