Guruvu.In

CSIR Innovation Award For School Children 2020 Cash Prize Details Apply Here

CSIR Innovation Award For School Children 2020 Cash Prize Details Apply Here


*స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్​ ప్రైజెస్​*

 

*🌱సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు*


*ప్రైవేటు, గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్​ఐఆర్​ (CSIR Council of Scientific and Industrial Research) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయస్సుండాలి.*

 

*🕯️ఫస్ట్ ప్రైజ్;                       రూ.లక్ష*


*🕯️సెకండ్ ప్రైజ్(ఇద్దరికి)    రూ.50వేలు*


*🕯️థర్డ్ ప్రైజ్(ముగ్గురికి)        రూ.30వేలు* 


*🕯️ఫోర్త్ ప్రైజ్(నలుగురికి)     రూ.20వేలు* 


*🕯️ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి)     రూ.10వేలు*


*🥀పూర్తి వివరాలకు Click Here For Apply Through E-mail కు మెయిల్ చేయవచ్చు లేదా Click Here For Notification వెబ్‌సైట్‌లో చూడవచ్చు.*


*🎗️ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్.. ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి.*


*🏷️చివరి తేదీ; జూన్ 30 . ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.*


*🏷️బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తారు.*


Click Here For Full Details

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts