Top 20 Amazing Unknown Facts About Elements in Telugu Part 1

Top 20 Amazing Unknown Facts About Elements in Telugu Part 1






1. అన్నిటికంటే తేలికైనది బరువు తక్కువ అయినా మూలకం హైడ్రోజన్. ఇది పూర్తి విషయంలో 90 శాతం ఉంది.

2. అత్యధిక సమ్మేళనాలు ఏర్పరిచే మూలకము కార్బన్. కార్బన్ ఒక కోటి రకాల సమ్మేళనాలు ఏర్పరుస్తుంది.

3. ద్రవరూపంలో ఉండే ఏకైక లోహం mercury దీనినే పాదరసం అంటారు.

4. ద్రవరూపంలో ఉండే ఏకైక అలోహం bromine.

5. అత్యధిక బరువు గల మూలకం ఆర్సెనిక్

6. అధికారంతో గుణం ఉన్న మూలకం హీలియం.

7. భూమి మీద చాలా తక్కువ ధరకే మూలకము Francium.

8. మూలకాల పేర్ల లేని ఏకైక ఇంగ్లీషు అక్షరం J.

9. హీలియం మూలకం, భూమి మీద కూడా ఉంటుంది. కానీ, సూర్యుని ని పరిశోధన చేస్తున్నప్పుడు కనుగొన్నారు. ఆ తర్వాతనే భూమిమీద కనుగొన్నారు.

10. సుమారు 130 మూలకాలలో కేవలం 94 మూలకాల మాత్రమే సహజ సిద్ధమైనవి. మిగితా మూలకాలు మనసులు తయారుచేసినవి.

11. మనుషులు తయారుచేసిన మూలకాలలో మొదటిది Technetium.

12. భూమి మీద ఉన్న 130 మూలకాలలో అత్యధికంగా ఉన్నవి లోహాలే. ఇవి 75% ఉన్నాయి.

13. పిరియాడిక్ టేబుల్ లో ఉన్న ములకాలలో  ఈ మూలకాలను ఆ వరుస క్రమంలో కనుగొనలేదు,తయారు చేయలేదు.

14. మూలకాలు అన్నింటిలో, అన్నింటికంటే బరువైన మూలకము యురేనియం.

15. ఓకే మూలకం వేరువేరు రూపాలలో ఉంటే వాటిని Allotrops రూపాంతరాలు అంటారు. ఉదాహరణకు కార్బన్, మూలకం ఒకటే అయినా మూడు రూపాల్లో ఉంటుంది. ఒకటి బొగ్గు, రెండు గ్రాఫైట్, మూడు డైమండ్.

16. అన్ని మూలకాలలో రెండు మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటాయి. అందులో, ఒకటి బ్రోమిన్ రెండవది పాదరసం.

17. మూలకాలలో కొన్నింటికి సైంటిస్ట్ ల పేరు పెట్టారు, కొన్నిటికి ప్రదేశాల పేర్లు పెట్టారు, కొన్నింటికి దేవతల పేర్లు పెట్టారు.

ఉదా. 
1. ఐన్స్టీన్ పేరుమీద ఐన్స్టీనియం.
2. దేశాల పేరుమీద Germanium, Amercium, Gallium,  Uranus పేరు మీద Uranium .
3. దేవతల పేరుమీద తోర్యం టైటానియం

18. గాజులు అనేది నిజానికి ఘన పదార్థం కాదు. అది ద్రవపదార్థం. గాజు లో ఉన్న అణువులు చాలా నెమ్మదిగా కదలడం వల్ల గణ పదార్థంగా కనబడుతుంది.

19. సూపర్ ద్రవ పదార్థంగా హీలియం చెప్పవచ్చు. ఎందుకంటే, హీలియం ద్రవపదార్థం లో ఉన్నప్పుడు గోడ మీద వేస్తే, అది కింది కాకుండా పైకి పాకుతుంది.ఎందుకంటే అతి తేలికగా ఉండడం.

20. మూలకాల అన్నింటిలో అతి ఖరీదైన మూలకం Francium.


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts