Blogger Options Short Description in English and Telugu with screen shot and Video

▶️ In the blogger homepage options are left side menu

Here we are giving a short descriptions about this menu items step by step

బ్లాగర్ల హోమ్పేజీలో ఉన్న ఆఫీస్లో గురించి క్లుప్తంగా సమాచారం ఇక్కడ అందిస్తున్నాము

Option 1

Posts
In this option , share we can see our blocks all post we can edit any post here is three sub menu is called all published drafts
All :
Published
Drafts:
Here we can write a new post
ఫోర్స్ దీనిలో మన బ్లాగులో ఉన్న అన్ని రకాల పోస్టులు ఇక్కడ చూడవచ్చు ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయి
1: ఆల్
ఇక్కడ అన్ని రకాల పోస్టులు మనం బ్లాగ్ లో ఇదివరకు ఏదైతే పోస్ట్ చేసిన పవన్ ఈ పోస్టు ఎక్కడన్నా కనపడితే ఈ పోస్టులను మనము ఎడిట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు డిలీట్ కూడా చేసుకోవచ్చు
2. డ్రాఫ్ట్
ఇక్కడ ఇదివరకు మనము సగం రాసి ఆ పోస్టు పనులు చేయకుండా సేవ్ చేసిన పోస్టులు ఇక్కడ చూడవచ్చు వాటిని మధ్యలో వదిలేసి మళ్ళీ రాసి పబ్లిష్ చేసుకోవచ్చ
2. Stats
మన బ్లాగ్ ను ఈరోజు ఎంతమంది చూశారు ఆ సంఖ్య ఇక్కడ చూడవచ్చు బ్లాక్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చూశారు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు
3. Comments:
ఇక్కడ అ మన బ్లాగ్ వీక్షకులు కామెంట్ చేసిన కామెంట్స్ ను మనం ఇక్కడ చూసుకోవచ్చు
4. Earnings:
ఇక్కడ గూగుల్ వారి యాడ్సెన్స్ మన బ్లాక్ అప్లై చేసుకోవచ్చు
దీని గురించి వివరంగా తరువాతి పోస్టులో వివరిస్తాం
5. Pages:
ఇక్కడ మనం కొన్ని పేజీ లను క్రియేట్ చేసుకోవచ్చు వాటిని ఎడిట్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు అయితే పోస్టులకు పేజెస్ రాయడం ఫోటోలు వీడియోలు అన్ని సేమ్ గా ఉంటాయి
6 . Lay Out:
ఇక్కడ మన బ్లాగ్ ను కొంత డిజైన్ చేసుకోవచ్చు బ్లాగ్ లో కనబడే వాటి విడ్జెట్ అంటారు వీటిని లెఫ్ట్ కు కుడికి కు పైకి కిందికి జరపవచ్చు. కొత్త వాటిని ను ఇక్కడ కలపాలి వీటి గురించి వివరంగా తర్వాత పోస్ట్లో వివరిస్తాను
7. Themes
ఇక్కడ మన బ్లాగ్ యొక్క సంపూర్ణమైన డిజైర్ అంటారు లేదా టెంప్లేట్ అని కూడా అంటారు అప్లోడ్ చేసుకోవచ్చు .ఇది కొత్త టీమ్ అప్ లోడ్ చేసే ముందు పాతవాటిని బ్యాకప్ చేసుకోవాలి మీరు పూర్తిగా తెలియకుండా వెళ్ళిపోదు నుంచి తర్వాత వివరంగా ముందు చెప్తాము ప్రస్తుతానికి మన ఉన్న బ్లాగ్ ఒక టెంప్లేట్ మీ మొబైల్ లో చూసుకునే విధంగా మార్చుకునే పద్ధతి మాత్రమే ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ కింద ఉన్న ఫోటో లో చూపిన విధంగా మొబైల్ సెట్టింగ్ లో ఆన్ అనేది ఉంటది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొండి
8. Settings:
ఇంతలో మళ్లీ సబ్ మెనూ ఉంటుంది
1. బేసిక్ :
ఇందులో వెబ్ సైట్ పేరు వెబ్ అడ్రస్ మార్చుకోవచ్చు మరియు వెబ్ అడ్రస్  కొనుక్కోవచ్చు బై డొమైన్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ బయట వేరే వెబ్ సైట్ లో మీరు కొన్నట్లయితే ఇక్కడ సెట్ చేయవచ్చు. దీనికి వివరాలు తర్వాత తెలుపుతాము
2. Posts Comments
మన బ్లాగ్ హోమ్పేజీలో ఎన్ని పోస్టులు కనపడాలి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు తర్వాత పోస్టులో వీక్షకులు కామెంట్ చేయాలా వద్దా అనే దాన్ని సెట్ చేసుకోవచ్చు
3. Email
మన బ్లాగ్ లో పోస్ట్ లను ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈమెయిల్ ద్వారా మనం పోస్ట్ చేయొచ్చు మనము ఒక ఈ మెయిల్ సెట్ చేసుకుని ఈ మెయిల్ అడ్రస్కు పంపిస్తే ఆ పోస్టు నేరుగా మన బ్లాగ్ లోకి వెళ్లిపోతుంది .
4. Other Settings
మన బ్లాగ్ ను లోని అన్ని పోస్ట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన బ్లాగ్ ను పూర్తిగా తొలగించాలని ఇక్కడ డిలీట్ చేసుకోవ చ్చు
పైన చెప్పినవన్నీ ముఖ్యమైనది క్లుప్తంగా చెప్పాను వాటి గురించి వివరంగా తర్వాత పోస్టులో పోస్ట్ చేస్తాము బ్లాగ్ ను పూర్తిగా చూడండి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts