All Mid Day Meals Monthly Bills and Reports

ఈ విద్యాసంవత్సరం నాకు అవసరమయ్యే బిల్ అనగా వంట బిల్లులు మరియు గుడ్లు బిల్లులు లో జూన్ 2020 నుండి ఏప్రిల్ 2021 కొరకు బిల్ ఫారం లను రెడీమేడ్ గా అంటే ఇందులో లో మన ప్రభుత్వం నిర్ణయించిన సెలవులు సాధారణ సెలవులు లతో మరియు తేదీలు వారాలు మార్కు చేయబడ్డాయి మళ్లీమళ్లీ రాసే పని  తప్పుతుంది ఒకసారి ప్రింట్ తీసుకొని బిల్ చేసి జిరాక్స్ తీసుకుంటే పని భారం తగ్గుతుంది ఖర్చు తక్కువ అందంగానూ ఉంటుంది వీటితోపాటు మిగిలిన అన్ని రకాల నెలవారి బిల్లులు రిపోర్టులు కూడా క్రింద కలవు క్రింద క్లిక్ చేసి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి

▶️ Cooking Bill June 2020 to Apr 21
Download

▶️ Eggs Bill June 2020 to Apr 21

Download



▶️ Remaining All Monthly Bills and Monthly Reports
Download



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts