How to withdraw CPS Amount details in Telugu

*CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం 👇*

*1.nsdl cra వెబ్సైట్ లోకి వెళ్ళాలి*

*2.వారి pran no, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.*

*3.అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో partial విత్ డ్రా కు వెళ్ళాలి.*

*4.ok సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.*

*5.ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి*

*6.ఈ అప్లికేషన్ తో పాటు...ddo గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ xerox, వారి ఆధార్ xerox.*

*7.ఈ రెండు కాపీ లలో ddo గారి sign తీసుకోవాలి.*

*8.వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.*

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts