World's Toilet Day , Swach Bhaarath Slogans in Telugu

*వేయకు చెత్త - చేయకు పాపం*

*పరిసరాల పరిశుభ్రo - పర్యావరణం భద్రం*

*అపరిశుభ్రత నివారిద్దాం - వ్యాధులను నిరోదిద్దాం*

*ఒక్కటే మాట - పరిశుభ్రత బాట*

*ప్రకృతిని మన ప్రేమిస్తే - ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది*

*చెత్త వేయకు - పాపం చేయకు*

*ఆరోగ్యం - మన అందరి భాద్యత*

*చెత్తని రోడ్లపై వేయకండి - డ్రైన్లను చెత్తతో నింపకండి*

*పరిసరాల పరిశుభ్రం - ప్రతి ఒక్కరి కర్తవ్యం*

*ఈవీధి ఈ గ్రామం మనది మనది - పరిసరాల శుభ్రత భాద్యత మనది మనది*

*ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం*

*మరుగుదొడ్ల వాడకాన్ని పెంచు - బహిరంగ మలవిసర్జన నివారించు*

*ఇంట్లో మరుగుదొడ్డి - ఆత్మగౌరవ చిహ్నం*

*మరుగుదొడ్డి వాడండి - ఆరోగ్యం కాపాడండి*

*బహిరంగ మల విసర్జన - నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం*

*టాయిలెట్లు - ఆరోగ్యానికి తొలి మెట్టు*

*పారిశుద్యం - సమాజ ప్రగతికి చిహ్నం*

*ఇంట్లో వుంటే పాయిఖానా - అవసరంలేదు దవాఖానా*

*మహిళలంతా కదులుదాం - మరుగుదొడ్డి నిర్మిద్దాం*

*బహిరంగ మలవిసర్జన - సాంఘిక దురాచారం*

*వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం - ఆరోగ్యానికి సుఖమయ మార్గం*

*మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు*

*వ్యక్తిగత మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు*

*మరుగుదొడ్డి ఉంటే నీఇంట - వ్యాధులు దరిచేరవు నీవెంట*

*సెల్లు ఫోను కేంటి తొందర - మరుగుదొడ్డి కట్టు ముందర*

*మరుగుదొడ్డి ఉంటే ప్రతి ఇంట - వ్యాధులు పడవు మీ వెంట*

*మరుగుదొడ్డి కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో*

*బహిరంగ మలవిసర్జన - సామాజిక రుగ్మత*

*మోటారు బండి కేంటి తొందర - మరుగు దొడ్డి కట్టు ముందర*

*రోగాలు రాకుండా ఉండాలంటే - పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి*

*పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం*

*అపరిశుభ్రతపై అదుపు - ఆరోగ్యానికి పొదుపు*

*నీరు కలుషితమైతే - మానిషి ఆరోగ్యం కలుషిత మౌతుంది*

*నీటిని పొదుపుగా వాడు - నీటి కొరత నివారించు*

*పరిసరాలు పచ్చగా - మన జీవితాలు చక్కగా*

*పరిసరాలు పరిశుభ్రం - రోగాలకు బహు దూరం*

*శుభ్రత ఎక్కడ ఉంటే - ఆరోగ్యం అక్కడ ఉంటుంది*

*తిండి కెందుకు తొందర - సబ్బుతో చేయి కడుగు ముందర*

*చేత్తవేయకుండా చూద్దాం - అంటువ్యాధుల్ని తరిమేద్దాం*

*ఇంటిలోని వ్యర్థాలను - డస్ట్ బిన్లో వేద్దాం*

*గృహ వ్యర్థాలను - చెత్తకుండీలో పార వేద్దాం*

*పరిసరాలను - పరిశుభ్రంగా ఉంచుదాం*

*పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం - అంటువ్యాధుల్ని తరిమి వేద్దాం*

*డ్రైన్లలో చెత్త వేయకు - దోమలకు ఇల్లు కట్టకు*

*అంటువ్యాధుల్ని - తరిమి తరిమి కొడదాం*

*పరిసరాల పరిశుభ్రత - మన ఆరోగ్యానికి భద్రత*

*మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts