TS SA 1 Exam Revised Time Table

ఎస్ఏ1 పరీక్ష తేదీ మార్పు

ఏ నెల 23 నుంచి జరగాల్సిన  ఎస్ఏ1 పరీక్షలు ముందు తెలిపినట్లు *23 కాకుండా 25 వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి*. ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు

Time Table

*అక్టోబర్ 25 నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు*
తెలంగాణలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది.

*తరగతులు : 1-5*
(సమయం   : ఉ. 09:30-12.00)
25-10-2019 : ప్రథమ భాష
26-10-2019 : ఇంగ్లిష్
29-10-2019 : గణితం
30-10-2019 : ఈవీఎస్

*తరగతులు : 6, 7*
(సమయం   : ఉ. 10:00-12.45)
25-10-2019 : ప్రథమ భాష
26-10-2019 : హిందీ
29-10-2019 : ఇంగ్లిష్
30-11-2019 : సోషల్ స్టడీస్
31-10-2019 : గణితం
01-11-2019 : జనరల్ సైన్స్

*తరగతి : 8*
(సమయం   : మ.2:00 - 4.45)
25-10-2019 : గణితం
26-10-2019 : ఉ. ఫిజికల్ సైన్స్, మ.బయో సైన్స్
29-10-2019 : సోషల్ స్టడీస్
30-10-2019 : తెలుగు
31-10-2019 : హిందీ
01-11-2019 : ఇంగ్లీష్

*తరగతులు : 9, 10*
(సమయం : పే-1 ఉ. 10:00-12.45)
(సమయం : పే-2 మ. 2:00- 04.45)
25-10-2019 : గణితం పేపర్-1, 2
26-10-2019 : ఫిజికల్ సైన్స్1, బయో సైన్స్2      
29-10-2019 : సోషల్ స్టడీస్ పేపర్-1,2
30-10-2019 : తెలుగు పేపర్-1, 2
31-10-2019 : ఇంగ్లీష్ పేపర్-1, 2
01-10-2019 : హిందీ




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts