National Science Drama Festival Competition Details

*⛎జాతీయ సైన్స్ డ్రామా ఫెస్టివల్*

జిల్లా స్థాయి పోటీలు నవంబర్ 18 లోపు నిర్వహించాలి.

రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 21 న,SCERT హైదరాబాద్ నందు నిర్వహించబడును.

*అర్హతలు*

అన్ని మేనేజ్ మెంట్ స్కూళ్ళలో చదువుతున్న *6* - *10* *తరగతుల* విద్యార్థులు అర్హులు.

*ప్రధానాంశం*

*సైన్స్* *మరియు* *సమాజం* .

ఉప అంశాలు
1. *గాంధీజీ* & *సైన్స్* .
2. *పరిశుభ్రత* , *పారిశుద్ధ్యం* , *ఆరోగ్యం* .
3. *ఆవర్తన* *పట్టిక*
4. *గ్రీన్* & *క్లీన్* *ఎనర్జీ* . 
                  
*పోటీ నియమాలు.*
1.కాల వ్యవధి: 30 నిమిషాలు.
2.పాత్రధారులు: 8 మందికి మించకూడదు.

*మార్కుల వివరాలు*
శాస్త్రీయ అంశాలు: 30 మార్కులు
ప్రదర్శన విధానం: 50 మార్కులు.
నాటకం యొక్క ప్రభావం: 20 మార్కులు

Download

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts