HM account test Notification Released


*Departmental Examination Schedule - November 2019 Session.*

🔹 _Date Of Issue Of Notification - *24/10/2019.*_ 

🔹 _Date Of Commencement For Applying On-line - *29/10/2019.*_ 

🔹 _Last Date For Submission Of Application On-line - *18-11-2019*._ 

🔹 _Last Date For Payment Of Fee - *18/11/2019 by 11:59 Pm.*_ 

🔹 _Schedule Of Examinations - *14/12/2019 to 22/12/2019.*_ 

🔹 _Hall Tickets Will be Hosted On Official Web-Site For Downloading - *7 days Before Commencement Of Examination.*_

 *TSCPSEU KHAMMAM*

♻ *HMs అకౌంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల:* ♻

✡  *HMs అకౌంట్ టెస్ట్ ఎవరు వ్రాయాలి:* ✡

💥 మున్సిపల్ మరియు ఎయిడెడ్ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరీక్ష వ్రాయడానికి అర్హులు.

💥 మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న SGT/LPTs/PETs 24 సంవత్సరాల స్కేలు పొందుటకు ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.

💥మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న SAs 12 సంవత్సరాల స్కేలు పొందుటకు ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.

✡  *సిలబస్:* ✡

💥 రెండు పేపర్లు ఉంటాయి పేపర్-I & పేపర్-II

✡ *పేపర్-I: (Without Books)* 
👉 Andhra Pradesh Educational Rules
👉 Test Book for HMs Account Test.

✡ *పేపర్-II: {With Books)*
👉 Fundamental Rules
👉 Manual of spl.pays& Allowances (TA Rules)
👉 L.T.C Rules
👉 AP Leave Rules

✡ *ఫీజుల వివరాలు:*

👉 రెండు పేపర్లకు రూ.150,ఒక పేపరయితే రూ.100 చాలను రూపంలో చెల్లించాలి.

👉 *హెడ్ ఆఫ్ అకౌంట్స్:*
0202-Education,Sports,Arts&Culture
01-General Education
102-Secondary Education
06-Director of Govt.Examinations
800-User Charges

✡ *DDO Code 25000303001*

👉  పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది 11.11.2019

👉  అపరాధ రుసుము రూ.60 తో చివరితేది 18.11.2019 (150+60=210)

✡ *పరీక్షా తేదీలు;*

👉పేపర్-I &II
28.12.2019 Sunday
10am to 1pm &
11:30am to 2:30pm

✡ఉపాధ్యాయులు అప్లికేషను ఫారం లు సంబంధిత జిల్లా విద్యాశాఖా కార్యాలయాల్లో పొందవచ్చు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts