How e Filling through SBI Net Banking step by step process in Telugu text with screen shots

How e Filling through SBI Net Banking step by step process in Telugu text with screen shots
SBI కి లాగ్ ఇన్ కావడానికి ఈ క్రింద క్లిక్ చేయండి
▶ స్టెప్ 1:
మీ యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ తో SBI నెట్ బ్యాంకింగ్ కి లాగ్ ఇన్ అవ్వండి.
▶ స్టెప్ 2 :
ఎడమ వైపు పైన ఉన్న చేయి గుర్తు పై క్లిక్ చేయండి
▶ స్టెప్ 3:
e-tax పైన క్లిక్ చేయండి
▶ స్టెప్ 4:
అక్కడ వచ్చిన ఆప్షన్స్ లలో చిట్ట చివరి ఆప్షన్ e-filing ను క్లిక్ చేయండి
▶ స్టెప్ 5:
ఈ ఫైలింగ్ చేయుటకు మీ అనుమతి అవసరం కావున మీ ఫోన్ కు వచ్చిన OTP ని నమోదు చేయండి
▶ స్టెప్ 6:
ఇపుడు ఈ ఫైలింగ్ వెబ్ సైట్ లో మీరు లాగిన్ అయి ఉన్నారు. ఇపుడు పైన వరుసలో ఉన్న e-ఫైలింగ్ ను క్లిక్ చేయండి
▶ స్టెప్ 7:
గత సంవత్సరం ది IT ఫారం 16 లో ఉన్న వివరాలు నింపి సబ్మిట్ చేయండి
తర్వాత మీకు Acknowledge ప్రతి వస్తుంది. ఇక మీరు బెంగళూర్ కు ఏది పంపవలసిన అవసరం లేదు.






How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts