వేసవి సెలవుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఎన్ని సంపాదిత సెలవులు జమచేయబడతాయి ?

వేసవి సెలవుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఎన్ని సంపాదిత సెలవులు జమచేయబడతాయి ?

2014 వేసవిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగ CEO ఎపి& తెలంగాణ లెటర్ నెం. 12462/Elections.C/SE/2014-1 Dt 1.11.2014  ప్రభుత్వ(విద్యా శాఖ) మెమో నం. 20214/PE.Ser.l/2009 Education dt 4.01.2010. ప్రకారం ఇవ్వబడిన ఆదేశాలను అనుసరించి ఎన్నికల విధుల్లో పనిచేసిన సిబ్బందికి వాస్తవంగా వారు విధులు నిర్వహించిన రోజులకు సమానంగా సంపాదిత సెలవును జమ చేయాలని స్పష్టం చేయబడింది.

కనుక 2019 వేసవిలో ఎన్నికల విధులు నిర్వహించినవారికి హాజరు ధృవపత్రం ఆధారంగా ఎన్నిరోజులు డ్యూటీ చేస్తే అన్నిరోజులు ఇఎల్స్ జమచేయబడతాయి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts