AP: STEP BY STEP PROCESS TO APPLY LOCAL HOLIDAY IN DDO LOGIN complete details in Telugu

AP: STEP BY STEP PROCESS TO APPLY LOCAL HOLIDAY IN DDO LOGIN complete details in Telugu

👉 *SCHOOL LEVEL*

మీరు ప్రాధమిక లేదా ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైతే మీ M.E.O. గారికి, మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులైతే మీ Dy.E.O. గారికి మీరు మీ పాఠశాలకు స్థానిక శెలవు ప్రకటిస్తున్నరోజుకు ముందురోజు సాయంత్రం లిఖితపూర్వకంగా తెలియజేయవలయును.

👉 *DDO LEVEL*

MEO/DyEO గారు ప్రతిరోజు మీ ఆఫీసుకు అందజేయబడిన LOCAL HOLDAY DECLARATION LETTERS ను పరిశీలించి, ఏ తేదీకి ఏ పాఠశాల ప్రధానోపాధ్యాయులు LH LETTER అందజేసియున్నారో పరిశీలించుకోవాలి.

👉PROCESS

💐ముందుగా CSE.AP.GOV.IN WEBSITE HOME PAGE లో MENU BAR చివరన గల LOGIN పై CLICK చేయాలి.

💐USERNAME, PASSWORD లను ENTER చేసి CAPTCHA CODE ENTER చేసి SUBMIT చేయాలి.

💐OPEN అయిన WEB PAGE లో కుడివైపు గల
👉REQUEST TRACKING SYSTEM క్రింద ఉన్న 👉ATTENDANCE అనే LINK పై CLICK చేయాలి.

💐వెంటనే మీకు E-HAZAR ATTENDANCE SYSTEM అనే TITLE తో NEW WEB PAGE OPEN ఔతుంది.

💐అక్కడ MENU BAR లో 2వ OPTION గా ఉన్న *ENTRY* పై CLICK చేస్తే 3వ OPTION గా *APPLY LOCAL HOLIDAY*  అనే LINK కనిపిస్తుంది, వెంటనే దానిపై CLICK చేయాలి.

💐తదుపరి ALL మరియు VILLAGE అనే OPTIONS తో NEW WEB PAGE OPEN ఔతుంది.

💐ALL పై CLICK చేసి
SCHOOL CATEGORY SELECT చేయాలి, VILLAGE పై CLICK చేసి గ్రామం పేరు SELECT చేసి GO పై CLICK చేయాలి.

💐వెంటనే ఆ గ్రామంలోగల మీరు SELECT చేసిన CATEGORY లోని పాఠశాలల పేర్లన్నీ CHECK BOX తో ప్రత్యక్షమౌతాయి, అన్నీ కావాలంటే SELECT ALL పై CLICK చేయండి లేదంటే కావాల్సిన SCHOOL SELECT చేయండి.

💐 *REASON FOR LOCAL HOLIDAY* దగ్గర సంబంధిత SCHOOL HM LH LETTER లో తెలియజేసిన కారణం TYPE చేసి SUMBIT పై CLICK చేయండి.

💐అంతే ఇక ఆ రోజుకు ఆ పాఠశాలకు స్థానిక శెలవు ప్రకటంచినట్లుగా CSE SERVER నందు RECORD ఔతుంది. REPORTS లో కూడా REFLECT ఔతుంది.

💥 *THERE IS NO OPTION TO SELECT DATE*

*SO, YOU HAVE TO APPLY FOR LH ON CONCERNED DAY ONLY*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts