28-08-2023 Today News in English
> *ISRO releases graph of temperature variation on lunar surface measured by Chandrayaan-3's payload*
> *Manipur tribal district to get essentials via alternative routes*
> *After Chandrayaan-3, Space Physics Lab at prepares to study solar wind*
> *Vedanta wins arbitration against government in $1.1-billion cost disallowance case*
> *Rail coach that went up in flames in Madurai was inspected twice for safety aspects*
> *Supreme Court to hear how far is far between liquor outlets and religious, educational institutions*
> *U.K. PM Sunak to make whole-life sentences mandatory for heinous murderers*
> *After going live, Telangana’s online RTI portal is ‘temporarily unavailable’*
> *Telangana: Special voter enrolment campaign getting good response: CEO*
> *TELANGANA: Call for ensuring justice for Dalits, ending caste-based discrimination*
> *Scientist from Visakhapatnam delighted to be a part of Chandrayaan-3 mission*
> *Expertise in English essential, but should not be at expense of Telugu: Vijayawada sessions judge*
> *Dismiss A.P. School Education Principal Secretary Praveen Prakash for ‘harassing’ teachers: UTF*
> *New test centres, changes in TOEFL pattern: Updates from ETS this year*
> *AP PGECET 2023 Counselling: Registration begins;*
> *Indian men's 4x400m relay team breaks Asian record, qualifies for World Championships final for first time*
Proverb/ Motivation
*Hurting someone can be as easy a throwing a stone in the sea. But do you have any idea how deep that stone can go...*
నేటి ఆణిముత్యము
*పరుల దిట్టినంత బాపకర్మంబబ్బ*
*విడువదెన్నటికిని విశ్వమందు*
*పరుడు పరుడుగాడు పరమాత్మయౌనయా!*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *ఇతరులను తిట్టరాదు. అలా తిడితే ఆ పాపమెన్నటికీ పోదు. వారిలోనూ ఉండేది పరమాత్మే. కాబట్టి ఇతరులను కించపరచకుండా గౌరవించడం నేర్చుకోవాలి.*
Today's GK
Q: *Which is passes cuts through the Pir Panjal range and links Manali and Leh by road?*
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 విశ్వవిజేత.... ప్రపంచ చాంపియన్షిప్ జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం లభించింది.
2)👉 ఒక్కో పోస్ట్ కు 61మంది . పోస్టులు తక్కువ పోరు ఎక్కువ.నిరజద్యోగుల టార్గెట్ DSC.
3)👉 సర్వీసులో చనిపోయే ఆర్టీసీ ఉద్యోగి ఫ్యామిలీకి 7 లక్షలు ఆర్థిక సాయం అందనుంది
4)👉 మహిళా సాధికారతకు చంద్రయన్ 3 నిదర్శణం అని ప్రధాని వ్యాఖ్యానించారు.
5)👉 పశ్చిమ బెంగాల్ లోని బాణాసంచ ఫ్యాక్టరీలో సంబవించిన పేలుడులో 8మంది మృతి చెందారు.
6)👉చంద్రునిపై 70డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేసారు.
7)👉 సంక్షేమ జాతర...అర్హులకు టోకరా..ప్రభుత్వ పథకాలలో నిబంధనలకు పాతర.
8)👉 పనామా ట్రాఫిక్ జామ్.. పనామా కాలువలో నీటి కరువు. నిలిచిపోయిన భారీ నౌకలు.
9)👉జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నేడు చంద్రునిపైకి వ్యోమ నౌకను పంపనుంది
10)👉 నేడు NTR వందరూపాయల నాణేన్ని రాష్ట్రపతి ముర్ము విడుదల చేయనున్నారు.
*🗓️చరిత్రలో ఈ రోజు*
నేడు తెలుగు నటుడు సుమన్ పుట్టిన రోజు
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
నేటి సూక్తి
〰️〰️〰️〰️〰️〰️〰️
*🕵️♀️వినయం , శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాధకరం*
-అంబేద్కర్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
నేటి ఆరోగ్య సూత్రం🩺
*🧘♂️ప్రతిరోజు 30నిమిషాలు యోగా వ్యాయామం చేయడం వలన ఏకాగ్రత మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది*
నిన్నటి జీకే ప్రశ్న❓
Q)Red planet అని ఏ గ్రహానికి పేరు?
*A: అంగారక గ్రహం*
నేటి జీకే ప్రశ్న
Q)జై..జవాన్...జై కిసాన్ నినాధాన్ని ఇచ్చినవారెవరు?
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
A. *Rohtang Pass*
0 Comments
Please give your comments....!!!