*08-09-2023*
*🔥Today News*
> *After a gap of 9 years, India wins gold at International Olympiad for Informatics 2023*
> *Onlooker! Aditya-L1 camera takes a selfie, images of Earth, Moon*
> *25 government bills pending in Rajya Sabha*
> *Finance Ministry notifies valuation methodology for calculating GST on online gaming, casino*
> *Curfew relaxed in five valley districts of Manipur*
> *Government seeks public comments on draft guidelines for regulation of ‘dark patterns’ on online platforms*
> *A powerful 6.2-magnitude earthquake shakes northern Chile*
> *Telangana partners with Tabreed for cooling infrastructure at Pharma City, industrial parks*
> *Heavy rain forecast for Telangana: Collectors asked to stay alert*
> *Forum for Good Governance seeks revised SOP for forthcoming Assembly elections in Telangana*
> *Walkathon, cycle rally in Vijayawada mark Day of Clean Air for Blue Skies*
> *Nobel laureate Michael Kremer praises education reforms in Andhra Pradesh*
> *ANDHRA PRADESH: IIT-T and NDRF conference sheds light on latest findings on advanced materials*
> *AP ICET 2023 counselling dates announced; registration begins on September 8*
> *NEET UG 2023 round 3 counselling seat allotment result released*
> *Ishan Kishan’s rise: from Patna to Ranchi to India’s trusted wicketkeeper-batter*
*🌻Proverb/ Motivation*
*LIFE... Some people come in your life as blessings.... Some People in Your life as LESSONS....!!*
*💎నేటి ఆణిముత్యం💎*
*వాక్కు శుద్దిలేనివైనమౌ దండాలు*
*ప్రేమ కలిగినట్టు పెట్టనేల?*
*నోసట బత్తిజూపు నోరు తోడేలయా!*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *దుష్టుడైన వాడు వంకర టింకర మాటలతో ఎత్తి పొడుస్తూ వంకర దండాలు పెడుతూ ఉంటాడు కాని ప్రేమ అనేది ఉండదు. అలాగే కొంతమంది విభూది పెట్టి భక్తి నటిస్తారే కాని వారి నోరు తోడేలు వలె ఇతరులను మ్రింగడానికి చూస్తూ ఉంటుంది.*
*🌷Today's GK*
Q: *What is the theme of Earth Day 2022?*
A. *Invest in our Planet*
*🦋నేటి అసెంబ్లీ4️⃣9️⃣🦋*
Dt:08.09.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 అతిథులొస్తున్నారు. నేడు భారత్ కు ప్రపంచ దేశాధినేతలు ఆగమనం. రేపు ఢిల్లీలో ప్రారంభం కానున్న జి 20 శిఖరాగ్ర సదస్సు.
2)👉 ఒకే రోజు 9 కొత్త మెడికల్ కాలేజీలు. సీయం కేసీఆర్ చేతులమీదుగా ఈ నెల 15న ప్రారంభం
3)👉 ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తన సెల్ఫీ తో పాటు భూమి, చంద్రున్ని క్లిక్ మనిపించింది.
4)👉 సనాతన ధర్మం పై DMK నేతల వ్యాఖ్యలతో ఏకీభవించమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
5)👉 వచ్చే నెలలో రాష్ట్రానికి CEC బృంధం. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధత పరిశీలన
6)👉 గురుకులం పై గురి... లేకుంటే ప్రైవేటుతో సరి.. ఇంటర్ ప్రవేశాల తీరిది.
7)👉 మరింత సహకారానికి 12సూత్రాలు. ఆసియా భారత్ సదస్సులో ప్రధాని మోదీ
8)👉 రాగి జావ... పోషకాల హవా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరం
9)👉 గైనిక్ సర్జరీల్లోనూ రోబో లు... హైదరాబాద్ లోనూ అత్యాధునిక వైద్యం అందుబాటులోకి.
10)👉 US.ఓపెన్స్ సెమీస్ లో మెద్వెదేవ్ పై అల్ క రాజ్ విజయం సాధించారు.
*🗓️చరిత్రలో ఈ రోజు*
👨🏫నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
*📖చదువు ద్వారా సంస్కారం...అనుభవం ద్వారా గుణపాఠం నెేర్చుకున్నవారు జీవితం లో ఎప్పటికీ ఓడిపోరు*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*🤷♂️రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్నా ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. .*
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) హీరకుడ్ ప్రాజెక్ట్ ఏ నది పై నిర్మించిన బడింది?
A: *మహానది*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q)భారత దేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
0 Comments
Please give your comments....!!!