Dt:05.09.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 టార్గెట్ తెలంగాణ... రాష్ట్రానికి రానున్న సోనియా.. రాహుల్...ఖర్గే తదితర AICC ముఖ్య నాయకులు
2)👉రాష్ట్రమంతా జోరువాన. నెల రోజుల విరామం తర్వాత మళ్ళీ విస్తారంగా వానలు.
3)👉 జీ 20 సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దూరం.
4)👉 నాస్కామ్ నూతన ఛైర్మన్ గా రాజేష్ నంబియార్ నియమితులయ్యారు.
5)👉 చైనా, పాకిస్తాన్ సరిహద్ధు ప్రాంతాలలో భారత వైమానిక దళం త్రిశూల్ పేరిట భారీ సైనిక విన్యాసానికి శ్రీకారం చుట్టింది.
6)👉 జాబిలి దక్షిణ ధృవంపై ఇస్రో ల్యాండర్ విక్రమ్ ను మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చెేసింది.
7)👉 వెబ్ సైట్ లో JL హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు TSPSC తెలిపింది.
8)👉 ఈ సారి ఆంగ్ల మాధ్యమ టీచర్ పోస్టులుండవ్. TRT పై విద్యాశాఖ నిర్ణయం
9)👉 విద్యార్థల్లోని ప్రతిభ వెలికి తీయాలని మంత్రి సభితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.
10)👉 నేపాల్ పై టీం ఇండియా 10వికెట్లతో ఘనవిజయం సాధించింది.
*🗓️చరిత్రలో ఈ రోజు*
👨🏫నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.(సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
*🧗♀️సాటివారికి సాయం చేయలేని వారు భగవంతునికి బంగారు పూలతో పూజ చేసినా వ్యర్థమే!*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*🎋చక్కెర, మైదాపిండితో చేసిన వంటకాలను సాధ్యమైనంత తక్కువగా తినాలి.*
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q)ప్రపంచంలో లోతైన సరస్సు ఏది?
A: *బైకాల్ సరస్సు*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) నవ్వు తెప్పించే వాయువు ఏది?
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🏫 विद्यालय सभा🏫*
*05-09-2023* *मंगलवार*
*आज के समाचार*
* शिक्षक दिवस के तोहफे के तौर पर KCR सरकार की खुशखबरी गुरुकुल संविदा शिक्षकों का नियमितीकरण।
* तेलंगाना में भारी बारिश का अनुमान।
* खम्मम देश का पहला सौर ऊर्जा संयंत्र है।
* एशिया का सबसे बड़ा सर्ज पूल.. पलामुरू-रंगा रेड्डी लिफ्ट।
* 17 सितंबर को तेलंगाना मुक्ति दिवस पर हैदराबाद में कांग्रेस सीडब्ल्यूसी की बैठक।
* राजस्थान HC में 'भ्रष्ट' न्यायपालिका टिप्पणियों को लेकर CM गहलोत के खिलाफ याचिका पर आज सुनवाई।
* I.N.D.I.A ब्लॉक के नेता विशेष संसद सत्र के लिए तैयार, आज खड़गे के घर पर होगी बैठक।
* केजरीवाल, एलजी संयुक्त रूप से आज इंद्रप्रस्थ डिपो से 400 नई बसों को दिखाएंगे हरी झंडी।
* चेन्नई; तमिलनाडु प्रदूषण नियंत्रण बोर्ड आज अडानी समूह के कट्टुपल्ली बंदरगाह के विस्तार पर सुनवाई करेगा।
* उपचुनाव: 6 राज्यों की 7 विधानसभा सीटों पर आज होगी वोटिंग।
* मोबाइल टावरों से निकलने वाले विकिरण के प्रभाव से जुड़ी याचिका पर SC आज करेगा सुनवाई।
* भोपाल: कमलनाथ आज से 9 सितंबर तक शिव महापुराण कथा का करेंगे आयोजन।
* गृह मंत्री अमित शाह आज मंडला में जन आशीर्वाद यात्रा में होंगे मुख्य अतिथि।
* एशिया कप: भारत-पाकिस्तान समेत बाकी मुकाबले हम्बनटोटा में शिफ्ट।
* एशिया कप: नेपाल को हराकर सुपर-4 में पहुंचा भारत, रोहित और शुभमन दोनों ने जड़ी फिफ्टी।
*नीतिवचन / प्रेरणा*
* अगर सफलता के दरवाजे तक पहुंचना है तो उसके लिए मेहनत की चाबी को तो घुमाना ही पड़ेगा।
*आज का जी.के*
प्र: कौनसा देश संयुक्त राष्ट्र का 193वाँ राष्ट्र है ?
उत्तर: दक्षिणी सूडान
*🙏School Assembly*
*05-09-2023*
*Happy Teacher's Day*
*🔥Today News*
> *Government proposes in SC tech panel to evaluate carrying capacity of 13 Himalayan States*
> *CJI asks petitioners if Article 370 is above Basic Structure, amending powers of Parliament*
> *After Pragyan, lander Vikram also put in sleep mode*
> *Manipur police file case against Editors Guild for ‘promoting enmity between different groups’*
> *Looking forward to India trip, disappointed Xi not attending G20 summit: President Biden*
> *Donald Trump won’t be the Republican nominee for U.S. presidential polls: Nikki Haley*
> *Telangana to raise ₹2,500-crore market borrowings through RBI on Sept.5*
> *HMDA invites proposals for Vision-2050 towards economic development and mobility plan for Hyderabad Metropolitan Area*
> *TELANGANA: Climate change may impact foodgrains production up to 47% by 2080: ICAR-DG*
> *Students of Andhra Pradesh stare at the prospect of losing ‘local quota’ in educational institutions*
> *Visakhapatnam airport records impressive growth in the first four months of 2023 fiscal*
> *Andhra Pradesh High Court tells APCRDA to file counter on payment of annuity to farmers by September 12*
> *Technical jargon to bridging learning gap — teachers struggle to find work-life balance post pandemic*
> *IIT Madras includes ‘international immersion learning’ to its Executive MBA programme*
> *NMC amends CBME curriculum guideline, reduces passing marks*
> *Iga Swiatek's U.S. Open title defence ends with a loss to Jelena Ostapenko in the 4th round*
*🌻Proverb/ Motivation*
*When our actions are based on good intentions our soul has no regrets...*
*💎నేటి ఆణిముత్యం💎*
*అండ దప్పిన నరు డతిధార్మికుని యిల్లు*
*చేరవలయు బ్రతుకజేయు నతడు*
*ఆ విభీషణునకు నతిగౌరవంబీడె*
*భూతలమున రామమూర్తి వేమ!*
తాత్పర్యము: *వేరే యేవిధమైన సహయము లేనప్పుడు ధర్మాత్ముని యిల్లు చేరితే అతడే కాపాడుతాడు. రాక్షస రాజైన రావణుని సోదరుడు విభీషణుడిని శ్రీ రాముడు ఆదరించ లేదా?*
*🌷Today's GK*
Q: *In how many days the moon orbits the Earth?*
A. *27 days*
0 Comments
Please give your comments....!!!