News Headlines School Assembly Prayer Bits date 04/09/2023


*🦋నేటి అసెంబ్లీ4️⃣6️⃣🦋*
             Dt:04.09.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*

1)👉 26సింగిల్ టేక్..మిగిలిన నియోజకవర్గాలలో 2,3 పేర్ల సిఫారసు. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారులో కీలక ముందడుగు.

2)👉 2047నాటికి అభివృద్ధి భారత్ . PTI ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

3)👉 రెండ్రోజులు వర్షాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.

4)👉 తొలిరోజు స్పందన అంతంతే... టీచర్ల బదిలీలు , పదోన్నతుల ప్రక్రియ షురూ.

5)👉 జ్ఞాపకశక్తిలో భళా దేవాన్షి.. బాలమేథావికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. చిన్నారి వయసు ఏడాది 9నెలలు.

6)👉 ఆదిమ ఖండంలో నియంత పాలనలు. ఆఫ్రికా దేశాలలో సైనిక తిరుగుబాట్లు. సైనిక పాలనకే జై కొడుతున్న యువత.

7)👉 వేగంగా వుస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్... నివేదిక విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.

8)👉 ఈ సవత్సరంనుంచి నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ + బిఈడీ కోర్సులు ప్రారంభం. త్వరలో కౌన్సిలింగ్.

9)👉 TS SET-2023 దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

10)👉 ఆసియా కప్ లో భాగంగా నేడు భారత్ నేపాల్ తో తలపడనుంది.

*🗓️చరిత్రలో ఈ రోజు*
భారత జాతీయ నాయకులు దాదాభాయి నౌరోజీ జననం(1825)
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*

*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
*🧠తలలో ఆలోచనలు మారనంతవరకు తరాలు మారిన తలరాతలు మారవు.*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*🍲భోజనానికి ముందు అల్లంముక్క , కొంచెం నిమ్మరసం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది*

*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) డా. బి.ఆర్.అంబేద్కర్ సమాధి పేరు ఏమిటి?
A: *ఛైత్రభూమి*

*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q)ప్రపంచంలో లోతైన సరస్సు ఏది?

💐💐💐💐💐💐💐💐💐💐
           *✍🏻G.SURESH*
                 
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳*🙏School Assembly*

*04-09-2023*

                *🔥Today News*

> *Mallikarjun Kharge calls meeting of INDIA bloc floor leaders on September 5 ahead of Parliament’s Special Session*

> *EC to visit Bhopal today to inspect poll measures*

> *Asia Cup super four matches likely to be shifted out of Colombo after heavy rains*

> *Campaigning ends for byelections to seven Assembly constituencies*

> *Bank credit outstanding to real estate rose to Rs. 28 lakh crore in July: RBI*

> *TELANGANA: Truant monsoon jacks up energy consumption by 46% in June-Aug. period*

> *MoJS census reveals high encroachment of water bodies in rural Telangana*

> *Telangana govt. struggling to raise financial resources to meet commitments in run-up to Assembly elections*

> *Dry spell in Andhra Pradesh: Chief Minister tells officials to discuss contingency plans, educate farmers on alternative crops*

> *ANDHRA PRADESH: Vigorous monsoon may cause heavy rain in Andhra Pradesh till September 7, says IMD*

> *Students of Andhra Pradesh stare at the prospect of losing ‘local quota’ in educational institutions#

> *Rupee settles flat at 82.70 against U.S. dollar*

> *TBSE announces ‘Bochor Bachao’ results; Class 12 students register 82% pass percentage*

> *IGNOU December 2023 TEE: Registration for examination form open*

> *NEET SS 2023: NBEMS announces revised dates for exams. The exams will be conducted on September 29 and 30.*

> *F1 2023, Italian Grand Prix - Max Verstappen wins 10th race in a row*

             *🌻Proverb/ Motivation*

*Forgive yourself for not being at peace. The moment you completely accept your non-peace... it is translated into peace. Anything you accept fully will get you there, will take you into peace. This is the miracle of surrender...*

              *💎నేటి ఆణిముత్యం💎*

*కాంచనంబుమీది కాంక్షమోహమటండ్రు*
*విడువలేరు దాని విబుధులైన*
*కాంక్ష లేనివారు కానగరారయా!*
*విశ్వదాభిరామ వినురవేమ!*

తాత్పర్యము: *ధనము మీద ఉన్న ఆశనే మోహము అంటారు. ఆ ధనం మీద ఆశను విద్వాంసులు కూడ విడువలేరు. అసలు ధనకాంక్ష లేని వారు లోకములో ఎక్కడా కానరారు. ఇది సత్యం.*

                 *🌷Today's GK*

Q: *Supermoon is also known as......*

A. *Perigee-syzygy Moon*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts