*🦋నేటి అసెంబ్లీ3️⃣8️⃣🦋*
Dt:23.08.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉చందమామను ముద్దాడే క్షణంకోసం.. చంద్రుని దక్షిణ ధృవం పై ఈ రోజు సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ కానున్న ల్యాండర్ విక్రమ్
2)👉కారు మిస్ అయిన వారికి డోర్ ఓపెన్ . టికెట్ దక్కని BRS నాయకులకు ప్రతిపక్షాలు గాలం.
3)👉మా తడాఖా చూపిస్తాం.. BRS ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని కామ్రేడ్ల ప్రకటన
4)👉 తుపాకి గురి తప్పుతోంది. ఉద్యోగంలో ఒత్తిళు , వ్యక్తిగత సమస్యలు,కుటుంబ కలహాలతో సతమతమవుతున్న ఖాకీలు.
5)👉 మధ్యప్రదేశ్ లో గెలిస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ నేత మిల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు
6)👉పసిఫిక్ లో అణు అలజడి. అణురియాక్టర్ నుంచి వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేస్తున్న జపాన్
7)👉 ప్రపంచానికి గ్రోత్ ఇంజన్ భారత్ అని ప్రధాని వ్యాఖ్యానించారు
8)👉 ఉత్తరాఖండ్ లో వర్షాల భీభత్సంతో 1000కోట్లు నష్టం జరిగినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలయజేసారు
9)👉 ప్రజ్ఞానంద ,కార్ల్ సన్ తొలి గేమ్ డ్రా.
10)👉 నేడు ఐర్లాండ్ తో భారత్ చివరి టి20 ఆడనుంది
*🗓️చరిత్రలో ఈ రోజు*
💥టంగుటూరి ప్రకాశం పంతులు జననం
💥అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణ నిరోధక దినోత్సవం
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
*🧠జ్ఞానం మనకు శక్తిని ఇస్తే... వ్యక్తిత్వం మనకు గౌరవం ఇస్తుంది*.
-బ్రూస్లీ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*👂చెవిలో పిన్నులు,పుల్లలు గుచ్చరాదు. చెవిలోపల కర్ణభేరి అనే సున్నితమైన పొర ఉంటుంది*
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) "ఆధ్రకేసరి" లో కేసరి అనగా అర్థం ఏమిటి?
A: *సింహం*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) ధన్వంతరి అవార్డు ఏ రంగానికి సంబంధించినది?
*💥TARGET TET group link..*
ఆసక్తిగలవారు జాయిన్ అవగలరు.👇
https://chat.whatsapp.com/EHZLmn7I8Kj7znWT49cciN
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏School Assembly*
*23-08-2023*
*🔥Today News*
> *Inflation pressures may linger, but food prices to cool soon: FinMin*
> *Chandrayaan-3 lander all set for touch down at 6.04 p.m. on August 23*
> *Cauvery dispute: Supreme Court Bench to hear Tamil Nadu’s plea on August 25*
> *The African Union suspends Niger until 'the effective restoration of constitutional order'*
> *GDP growth to be higher than RBI's estimate of 8% for June quarter, say Economists*
> *Future rules will regulate use of vulgar language on social media platforms, Centre tells Delhi HC*
> *TPCC urges ECI to impose model code of conduct in Telangana immediately*
> *TELANGANA: Server snag delays Residential Post Graduate Teacher exam, tension at centres*
> *A.P. govt. to pay one DA instalment for govt. employees by Dasara*
> *ANDHRA PRADESH: 5,000 solar dehydration units for processing fruits, vegetables to come up in State by December*
> *Vijayawada to host Indian Medical Association’s Doctors Olympiad-2023 in November*
> *NEET PG Counselling: Top 100 pick general medicine, radiodiagnosis; few takers for surgery*
> *UGC urges institutes to organise special assembly on August 23 for Chandrayaan 3*
> *IGNOU extends deadline for July 2023 fresh admission, re-registration*
> *Chess World Cup: Praggnanandhaa plays out 35-move draw with Carlsen in Game 1*
*🌻Proverb/ Motivation*
*Some things just happen without warning, without reason. And sometimes, it's not for us to understand. But it is for us to accept. That everything will come and go. And that the only thing we can control is how we value them today...*
*💎నేటి ఆణిముత్యం💎*
*ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?*
*వివరమెఱిగి చూడు వృత్తియందు*
*నేర్పులేనివాని నెఱయొధుడందురా?*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *చూడటానికి ఎద్దు, దున్న ఒకేలా పని చేస్తున్నా, తరచి చూస్తే ఆ పనిలో మనకు తేడా కనిపిస్తుంది. అలానే చేసే పనిలో నేర్పులేనివాడు ఎంత కష్టపడి చేసినా గొప్ప యోధుడనిపించుకోలేడు.*
*🌷Today's GK*
Q: *What is a suitable definition of ‘Archipelago’?*
A. *A chain or set of islands grouped together.*
*🏫 विद्यालय सभा🏫*
*23-08-2023* *बुधवार*
*आज के समाचार*
* . मीरपेट घटना पर राज्य सरकार अलर्ट।
* आदिलाबाद में सरकारी इंजीनियरिंग कॉलेज।
* उम्मीदवारों की घोषणा के बाद केसीआर की पहली सभा... मेदक में प्रगति शंखारावम: मंत्री हरीश राव।
* 4 हजार रुपये पेंशन दी जाएगी.. किसानों का 2 लाख रुपये कर्ज माफ: रेवंत रेड्डी का ऐलान।
* पंजाब के कई जिलों में देर रात से हो रही बारिश,चंडीगढ़-अंबाला में रेड अलर्ट जारी।
* छत्तीसगढ़ के CM भूपेश बघेल चंद्रयान पर बोले, कहा- इसरो का श्रेय जवाहर लाल नेहरू को।
* भारत स्वच्छ वायु शिखर सम्मेलन आज से बेंगलुरु में शुरू होगा।
* चंद्रयान-3 आज शाम साढ़े पांच से साढ़े छह बजे के बीच चांद पर रखेगा कदम।
* पीएम मोदी साउथ अफ्रीका में ब्रिक्स लीडर्स रिट्रीट के लिए पहुँचे।
* यूपी के सभी मदरसों में चंद्रयान-3 की लैंडिंग का सीधा प्रसारण होगा।
* कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे आज चुनावी राज्य राजस्थान का दौरा करेंगे।
* अमेरिकी राष्ट्रपति बाइडेन भारत को मानते हैं सबसे महत्वपूर्ण देश: अमेरिकी राजदूत।
* दिग्गज क्रिकेटर और जिम्बाब्वे के पूर्व कप्तान हीथ स्ट्रीक का 49 साल की उम्र में निधन।
* CWG 2022, Table Tennis: अचंता शरद कमल और श्रीजा अकुला ने मिक्स्ड डबल्स में भारत को दिलाया गोल्ड।
*नीतिवचन / प्रेरणा*
* समझदार इंसान वह नहीं जो ईंट का जवाब पत्थर से दे,
समझदार इंसान वह है जो उस फेंकी हुई ईट से अपना आशियाना बना ले।
*आज का जी.के*
प्र: भारत में दिया जाने वाला सर्वोच्च वीरता सम्मान कौन सा है?
उत्तर : परमवीर चक्र
0 Comments
Please give your comments....!!!