*22-08-2023*
*🔥Today News*
> *After 15 years as a daily wager, an agricultural labourer from the Kondh tribe will study to be a doctor*
> *ITR data shows average income went up from ₹4 lakh to ₹13 lakh in last nine years: Prime Minister*
> *Supreme Court panel flags reconstruction of lost essential documents of victims as the first healing step in Manipur*
> *Tomato prices cooling down with fresh arrival; retail prices in range of ₹50-70 per kg now: Government*
> *Supreme Court criticises Gujarat High Court for its ‘counterblast’ in abortion case*
> *Donald Trump threatens India with reciprocal tax if re-elected in 2024*
> *BRS releases 115 candidates’ lists for Assembly polls due later this year*
> *Total number of voters in TS at 3.06 crore according to draft voter list*
> *Operation of ghost subscribers and agents comes to light in Margadarsi Chit Funds case, says top A.P. CID official*
> *APNGOs’ Association delegation leaves for Vijayawada to participate in state conclave*
> *Year-long struggle by villagers in Andhra Pradesh to get info under RTI Act finally yields results*
> *CTET August 2023: Over 29 lakh candidates registered, nearly 80% appeared for exam*
> *NEET UG: Highest number of applicants from Maharashtra, Tamil Nadu: NTA*
> *Social media, managing personal finance and more: UGC’s revised curriculum of life skills for higher institutions*
> *Praggnanandhaa heads to World Cup Chess finals, beating Fabiano Caruana*
*🌻Proverb/ Motivation*
*No candle loses its light while lightening another candle. Never stop sharing, caring and helping others, because it makes our life more meaningful...*
*💎నేటి ఆణిముత్యం💎*
*విద్యలేనివాడు విద్వాంసు చేరువ*
*నుండగానె పండితుండు కాడు*
*కొలని హంసల కడ గొక్కెరులున్నట్లు*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *విద్యాహీనుడు పండితుని వద్ద ఎంత సమయము గడిపినా జ్ఞాని కాలేడు. కొలనులో హంసలతో పాటు కొంగలున్నా అవి హంసలు కాలేవు కదా!*
*🌷Today's GK*
Q: *Which of the geographical term related to a body of land surrounded by water on three sides?*
A. *Peninsula*
*🦋నేటి అసెంబ్లీ3️⃣7️⃣🦋*
Dt:22.08.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 సిట్టింగులకే సై... ఒకే సారి 115మంది తో BRS అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన KCR.
2)👉 ఓట్ల పండుగ ...ఉపాది మెండుగా..వచ్చే ఆరు నెలల్లో దేశంలో 7 లక్షల ఉద్యోగాలు.
3)👉 హైకోర్ట్ విచారణలు ప్రత్యక్ష ప్రసారం.29 కోర్టుల్లో ప్రారంభించిన CJ జస్టిస్ అలోక్ అరాధే.
4)👉 రేపే చంద్రయాన్ 3 సాప్ట్ ల్యాండింగ్. రేపు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై దిగనుంది.
5)👉అమెరికా లో హిల్లరీ తుఫాను భీభత్సం. తుఫాను కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.
6)👉 మణిపూర్ లో మళ్ళీ దిగ్బంధం. రహదారులపై కుకీలు తిరిగి నిరవధిక దిగ్బంధం చేపట్టారు.
7)👉 కంగుతిన్న కామ్రేడ్లు. నేడు బవిష్యత్ కార్యాచరణపై చర్చ.
8)👉 చల్లగా చావుదెబ్బ.. అత్యాధునిక కూలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన చైనా.
9)👉 చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పై ఉత్కంటగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు. ల్యాండర్ చక్కగా పనిచేస్తుందన్న ఇస్రో
10)👉 రాహుల్, శ్రేయస్ పునరాగమనం.. వన్డేల్లో తిలక్ వర్మకు చోటు..
*🗓️చరిత్రలో ఈ రోజు*
*🌿ప్రపంచ జానపద దినోత్సవం*
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️
తెలుగుభాష అమ్మ ప్రేమంత స్వచ్ఛమైనది... అమ్మ పాలలా కమ్మనైనది.
-కాళోజీ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
*🍅కూరగాయలను కోసేముందు ఉప్పునీటితో కడగాలి.*
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) గాంధీజీ ఆశ్రమం పేరేమిటి?
A: *సబర్మతి*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) "ఆధ్రకేసరి" లో కేసరి అనగా అర్థం ఏమిటి?
*💥TARGET TET group link..*
ఆసక్తిగలవారు జాయిన్ అవగలరు.👇
https://chat.whatsapp.com/EHZLmn7I8Kj7znWT49cciN
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🏫 विद्यालय सभा🏫*
*22-08-2023* *मंगलवार*
*आज के समाचार*
* तेलंगाना विधानसभा चुनावों के लिए BRS उम्मीदवारों की पहली सूची जारी, सीएम KCR ने बदले 7 नाम।
* 21 अगस्त से नए राशन कार्ड जारी - मंत्री गंगुला।
* चार पैकेजों में हैदराबाद मेट्रो विस्तार।
* प्रकाशम बैराज पर भीड़.. लोकेश की पदयात्रा का हाईलाइट सीन।
* त्रिपुरा में 10 करोड़ की 1.3 किलोग्राम हेरोइन ज़ब्त, 3 ड्रग तस्कर गिरफ्तार।
* राहुल बाइक से लद्दाख यात्रा.. पिता को श्रद्धांजलि.. लेह की यात्रा।
* भगवान बुद्ध के रास्ते पर चलकर भारत अपने आप विकसित राष्ट्र बनेगा: अखिलेश यादव।
* मोदी ब्रिक्स सम्मेलन में हिस्सा लेने के लिए आज साउथ अफ्रीका होंगे रवाना।
* पुणे में ज्योतिषी से सलाह लेने के बाद 5 लोगों ने घर में डाली 1 करोड़ रुपये की डकैती।
* श्रीनगर के ट्यूलिप गार्डन का नाम वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में दर्ज।
* अमेरिका में जलजला! तूफान हिलेरी ने कैलिफोर्निया में ढाया कहर, बाढ़, बारिश-भूकंप से मची तबाही।
* हमारा बोंडा संसार स्ट्रीट फूड में 10वें स्थान पर है।
* लूना-25 मून मिशन हुआ फेल।
* चाँद पर उतरने से ठीक पहले टल सकती है चंद्रयान-3 की लैंडिंग, ISRO ने तय किया रिजर्व डे।
* प्रज्ञानानंद FIDE चेस वर्ल्ड कप के फाइनल में:सेमीफाइनल में फैबियानो कारूआना को हराया, विश्वनाथन आनंद के बाद फाइनल खेलने वाले दूसरे भारतीय।
*नीतिवचन / प्रेरणा*
* अगर आप सपने देखने की हिम्मत रखते हैं, तो आप इसे पूरा करने की भी हिम्मत रखते हैं।
*आज का जी.के*
प्र : आँध्रप्रदेश का लोक नृत्य क्या है ?
उत्तर: कूचिपुडी
0 Comments
Please give your comments....!!!