School Assembly 02-08-2023 🔥Today News
> *Most of the unclaimed bodies in Manipur are of infiltrators: government tells SC*
> *Haryana violence - NCPCR seeks inquiry into children’s involvement in stone pelting*
> *Indian grant to be used for education, health sectors in Sri Lanka’s estate areas, says Minister Jeevan Thondaman*
> *HYDERABAD: Staggered log-out timing for IT employees eases traffic amid heavy rain*
> *Visakhapatnam Steel Plant disinvestment: Employees’ legitimate concerns will be addressed, says Centre*
> *Chandrayaan-3 health normal, enters moon’s sphere of influence*
> *Manipur status report on FIRs shows complete breakdown of constitutional machinery from May to July: Supreme Court*
> *TELANGANA: Srinivas Goud terms cases on his poll affidavit as attempts to defame him*
> *TELANGANA: Governor appeals to all organisations to extend all possible support to families affected by floods*
> *Crops in nearly 8,000 acres in Godavari Agency and delta bear the brunt of flood in Andhra Pradesh*
> *Aadudham Andhra: SAAP announces logo and mascot design contest for students*
> *IGNOU begins registrations for Bachelors degrees for Agniveers of IAF*
> *CBSE Compartment Result 2023 Released: Over 1.20 lakh students appeared; 47.5% pass percentage*
> *The Ashes 2023 - Stuart Broad delivers fitting career finale by leading England to series-tying win*
*🌻Proverb/ Motivation*
*Life is an activity of time. It comes into existence and then goes back into the abyss. No one knows from where it emerges nor merges. This is the reason time is unknown and indefinite. What is known of time is the set of events which we call life.*
*💎నేటి ఆణిముత్యం💎*
*వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ*
*జేరరాడు తాను చేటుదేడు*
*జ్ఞానియగుచు బుధుడు ఘనతబొందగజూచు*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *నిజమైన జ్ఞానము కలవాడు ఎవ్వరితోను వాదులాడక, ఎవ్వరి పంచకు చేరక, ఎవరికీ కీడు చేయక, అందరివద్ద మంచిగా ఉంటూ గౌరవము పొందుతాడు.*
*🌷Today's GK*
Q: *What is the reason for the red colour of the red soil?*
A: *Iron*
विद्यालय सभा 02-08-2023 बुधवार आज के समाचार
* तेलंगाना प्रदेश में तहसीलदारों के तबादले।
* टीएसपीएससी: ग्रुप-1 प्रीलिम्स की अंतिम कुंजी जारी।
* जुपल्ली और कुचुकुल्ला आज कांग्रेस में शामिल होंगे।
* 'आंख फड़कने से चिंता करने की कोई जरूरत नहीं है.. यह सिर्फ एक संक्रमण है।'
* तेलंगाना राज्य सरकार ने शिक्षक पात्रता परीक्षा (टीईटी) अधिसूचना जारी कर दी है। 15 सितंबर को परीक्षा।
* 25 विधायकों के चुनाव को अमान्य करने के लिए दायर याचिकाएँ लंबित हैं।
* केंद्र को बाढ़ पीड़ितों की मदद करनी चाहिए।
* AP : पुलिवेंदुलु में...चंद्रबाबू का रोड शो आज।
*मणिपुर में कोई कानून-व्यवस्था नहीं है.. व्यवस्था पूरी तरह चरमरा गई है।
* हरियाणा के नूंह में हिंसा की वजह से आज सस्पेंड रहेंगी इंटरनेट सेवाएँ।
* कोऑपरेटिव सोसाइटी घोटाला मामले में गजेंद्र शेखावत की गिरफ्तारी को लेकर आज राजस्थान HC में सुनवाई।
* कर्नाटक के मंत्री आज दिल्ली में राहुल गांधी से मुलाकात करेंगे।
* भारतीय टीम ने तीसरे वनडे में वेस्टइंडीज को 200 रनों से हराया, सीरीज पर 2-1 से कब्जा।
*नीतिवचन / प्रेरणा*
“जीवन लंबा होने के बजाय महान होना चाहिए।”
*आज का जी.के*
प्र : किस राज्य की सरकार ने महिलाओं को प्रतिमाह आर्थिक सहायता देने हेतु “गृह लक्ष्मी” नामक योजना शुरू की है?
उत्तर : कर्नाटक
నేటి అసెంబ్లీ Dt:02.08.2023 నేటి వార్తలు
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 8న అవిశ్వాసం.. లోక్ సభలో మూడు రోజులపాటు జరగనున్న చర్చ. 10వ తేదీన సమాధానం ఇవ్వనున్న ప్రధాని.
2)👉 పదవీచ్యుతురాలైన ఆంగ్ సాంగ్ సూకీ కి ఆరేళ్ళకు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది
3)👉 పూణేలో లోక మాన్య తిలక్ జాతీయ అవార్డును ప్రధాని మోదీ స్వీకరించారు.
4)👉 నేడు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, MLC దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు.
5)👉 అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా తెలంగాణలో 39 రైల్వే స్టేషన్ లు గుర్తించి ఆధునీకరించాలని కేంద్రం నిర్ణయించింది.
6)👉 సెప్టెంబర్ 15న టెట్. నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ.
7)👉 సహాయక చర్యలు ఏం చేపట్టారు? భవిష్యత్ లో వరదలతో నష్టం వాటిల్లకుండా ఏం చేస్తున్నారంటూ ప్రభుత్వం పై హైకోర్ట్ ప్రశ్నల వర్షం కురిపించింది
8)👉 ఎమర్జెన్సీ సేవలు మరింత పటిష్టం. 466 వాహనాలు ప్రారంభించిన సీయం కేసీఆర్.
9)👉 గురుకుల పరీక్షలకు 86.54శాతం హాజరు అయ్యారు.
10)👉 మూడో వన్డేలో విండీస్ పై భారత్ ఘనవిజయం సాధించింది. సీరీస్ గెలిచింది.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️*
*"సమస్త తప్పిదాలకు కారణం మనసు. దానిని సరిగా ఉంచుకుంటే ఎప్పటికీ తప్పులు చేయవు*
-గౌతమ బుద్ధుడు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
🌱ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిది.ఆకు కూరలు తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది.
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) గుండె కు సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
A: *కార్డియాలజీ*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎవరు?
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
0 Comments
Please give your comments....!!!