News Headlines date 07.08.2023 School Assembly Prayer Bits

నేటి అసెంబ్లీ Dt:07.08.2023 వార్తలు

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*





1)👉 అగ్గి గళం ఆగిపోయింది. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.

2)👉 ఆర్టీసి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం. ఆమోదించిన ఉభయసభలు.

3)👉 ఎస్సై ఫలితాలు వెల్లడి.నేడు వెబ్ సైట్ లో తుది ఎంపిక అభ్యర్థుల జాబితా.

4)👉 ఓయేజర్ 2కు మళ్ళీ జీవం.46 ఏళ్లక్రితం ప్రయోగించిన వ్యోమ నౌక మళ్ళీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది.

5)👉 ఆగని మణిపూర్ అల్లర్లు. మణిపూర్ లో అల్లరి మూక మళ్ళీ హింసకు పాల్పడింది.

6)👉 పేదలకు ఇళ్ల జాగాలు ప్రభుత్వ బాధ్యత అని సీయం కేసీఆర్ వెల్లడించారు.

7)👉 పాక్ లో పట్టాలు తప్పిన రైలు. 36మంది మృతి.

8)👉 చంద్రుని ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్ 3 ఆదివారం చిత్రీకరించింది.

9)👉 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసారు.

10)👉 గెలుపు మలుపు విండీస్ దే... రెండో టి20లోనూ భారత్ పై గెలిచిన వెస్టిండీస్.

*🗓️చరిత్రలో ఈ రోజు*
హరిత విప్లవ పితామహుడు M.S.స్వామినాథన్ జననం(1925)

*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*

*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️*
💰చౌకని అవసరం లేనిది కొనకూడదు. ఖరీదని అవసరం ఉన్నది కొనడం మానకూడదు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*🍎నేటి ఆరోగ్య సూత్రం🩺*
🍓సీజనల్ గా దొరికే పండ్లను తినాలి . పుల్లటి పండ్లలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది..

*📕నిన్నటి జీకే ప్రశ్న❓*

Q) "దేశభక్త" అను బిరుదు ఎవరికి కలదు?
*A: కొండా వెంకటప్పయ్య*

*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) అడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు దేశాల మధ్య కలదు?

💐💐💐💐💐💐💐💐💐💐

*✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


*🙏School Assembly*

*07-08-2023*

*🔥Today News*

> *Information on unaccounted wealth inside and outside India is highly classified: Government*

> *FATF trying to prevent overuse of counter-terror financing rules in non-profit sector*

> *'Gold plating' of airports should be avoided, travel cost should remain in common man's reach: Parliamentary panel*

> *Imran Khan’s arrest to help PML-N and Pak military establishment to get ‘desired results’ in upcoming polls: experts*

> *Supreme Court to hear on August 7 pleas against Uttarakhand HC order on removal of encroachment in Haldwani*

> *Telangana "folk singer Gaddar" passes away*

> *Stalemate ends, Governor grants approval for TSRTC merger Bill*

> *CAG expresses concern over Telangana Government utilising borrowed amounts for repayment of public debt*

> *Andhra Pradesh Governor lauds Railway Ministry for selecting 18 railway stations for modernisation in the State*

> *AP-Genco plans capital overhaul of Srisailam Right Bank Power House in phases*

> *UCC will have far-reaching consequences, says retired professor of University of Hyderabad*

> *CAT, XAT, GMAT, NMAT: Application process begins for these management entrance exams*

> *GATE 2024: IISc Bangalore launches portal, notification to release soon*

> *TS PGECET 2023 Counselling: Students will be able to register themselves on the official website— pgecetadm.tsche.ac.in from August 7.*

> *India opt to bat against West Indies in 2nd T20*

*🌻Proverb/ Motivation*

*Friendship isn't about who came first, It's about who came and never left.*

            *💎నేటి ఆణిముత్యం💎*

*కలుష మానసులకు గాన్పింపగారాదు*
*అడుసు లోన భాను డడగినట్లు*
*తేట నీరు పుణ్య దేహ మట్లుండురా*
*విశ్వదాభిరామ వినురవేమ!*

తాత్పర్యము: *బురదలో ఏవిధంగా అయితే సూర్యుని యొక్క ప్రతిబింబము కనిపించదో, అదే విధంగా పాపులకూ మూర్ఖులకూ జ్ఞానము కానరాదు. తేటగా ఉన్న నీటిలో ప్రతిబింబము యెలా అయితే కనపడుతుందో మంచివారికి అలా గోచరిస్తుంది. కాబట్టి జ్ఞానము పొందె ముందు మంచితనము అలవాటు చేసుకోవాలి.*

                 *🌷Today's GK*

Q: *Which of the sea port of India does not have a natural harbour?*

A. *Marmagao*

*🏫 विद्यालय सभा🏫*

*07-08-2023* *सोमवार*

*आज के समाचार*

* प्रजा गायक गद्दर ने अपोलो अस्पताल में अंतिम सांस ली।

* तेलंगाना एसआई अंतिम परिणाम जारी।

* चंद्रबाबू आज पोलावरम परियोजना का दौरा करेंगे।

* केरल विधानसभा का मॉनसून सत्र आज से होगा शुरू।

* भारत और ब्रिटेन के बीच मुक्त व्यापार समझौते पर 12वें दौर की वार्ता आज से शुरू।

* दिल्ली सेवा बिल आज राज्यसभा में होगा पेश।

* UP: आज से शुरू होगा विधानसभा का मॉनसून सत्र।

* मणिपुर हिंसा मामले में सुप्रीम कोर्ट में आज होगी सुनवाई।

* ट्यूनीशिया के तट पर जहाज डूबने से 4 लोगों की मौत, 51 लापता।

* यूक्रेन शांति वार्ता के जरिए सऊदी अरब वैश्विक मामलों को प्रभावित करने की कोशिश में: विशेषज्ञ।

* भारत के चंद्रयान-3 ने भेजी चांद की पहली तस्वीर।

* दूसरे टी-20 में वेस्टइंडीज ने भारत को 2 विकेट से हरा दिया. एक बार फिर भारतीय बल्लेबाजी फ्लॉप रहे।

*नीतिवचन / प्रेरणा*

“सोच अच्छी होनी चाहिए क्योंकि नजर का इलाज तो मुमकिन है पर नजरिये का नहीं।”

*आज का जी.के*

प्र : सती प्रथा का अंत करने के लिए किस भारतीय नेता ने प्रयत्न किए।

उत्‍तर- राजा राममोहन राय

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts