*01-07-2023*
*🔥Today News*
> *Government approves 27th tranche of electoral bonds; sale from July 3*
> *Delhi govt. moves SC to quash ordinance giving L-G control over services*
> *Government raises interest rates on select small saving schemes by up to 0.3%*
> *The Supreme Court rejects Biden's plan to wipe away $400 billion in student loans*
> *Policy changes to make healthy food cheaper are the need of the hour to tackle diabetes epidemic: Expert*
> *Futuristic policies have boosted global recognition of Indian universities: Modi*
> *Telangana CM assures lifting of cases filed against tribal families for taking up cultivation on podu lands*
> *BITS alumnus donates US $1 million for semiconductor research centre in Hyderabad campus*
> *Thumb impressions of all Group-IV candidates to be taken in exam hall instead of biometrics to avoid delays and technical glitches*
> *Geographical Indication tag sought for Andhra Pradesh Red Sanders*
> *AIIMS-Mangalagiri gears up for full-fledged inpatient services, to conduct major surgeries soon*
> *BSEB 2025 Matriculation Exam: Registration begins for Class 9 students*
> *JoSAA Counselling 2023: Yet again, IIT Bombay most preferred by JEE Advanced top 100, IIT Kharagpur receives most applications*
> *Boxing champion Mary Kom named Global Indian Icon at U.K.-India Awards*
*🌻Proverb/ Motivation*
*Do not think about the PAST, Accept the PRESENT, Think for the FUTURE, And face TOMORROW with a SWEET and BEAUTIFUL SMILE It is very simple TO BE HAPPY, but it is very difficult TO BE SIMPLE.*
*💎నేటి ఆణిముత్యం💎*
*రాళ్ళు పూజచేసి రాజ్యముల్ తిరిగియు*
*కానలేరు ముక్తికాంత నెపుడు*
*తానయుండుచోట దైవంబు నుండదా?*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *మూర్ఖులకు దైవము తావు తెలియక మోక్షం కోరకు విగ్రహాలను పూజించుట, అడవులు, దేశదేశాలు పట్టి తిరుగుట చేస్తుంటారు. దైవము తన మనస్సులోనే ఉన్నాడని తెలుసుకోలేరు. తీర్ధయాత్రలు మాని మనస్సులోనున్న దైవాన్ని పూజించుటయే మేలు.*
*🌷Today's GK*
Q: *Which river is the India's largest river basin?*
*🦋నేటి అసెంబ్లీ1️⃣🦋*
Dt:01.07.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉పోడు కేసులు మాఫీ చేస్తున్నట్లు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ సభలో సీయం కేసిఆర్ వెల్లడించారు.
2)👉 ఫ్రాన్స్ లో ఆగని నిరసనలు. మూడోరోజు రాత్రి కూడా కొనసాగాయి
3)👉 ఐక్యరాజ్య సమితిలో కిషన్ రెడ్డి ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు.
4)👉 అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి హాజరవనున్నారు..4న గచ్చిబౌలి ఇండోర్ స్థేడియంలో ఉత్సవాలు జరగనున్నాయి.
5)👉 నేడు గ్రూప్ -4 పరీక్ష. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు.
6)👉 దోస్త్ రెండో దశలో 49వేల సీట్లు. జులై 24 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.
7)👉 ఐ ఐ టిల్లో ఆధునిక బోధన.కోవిడ్ కాలంలో ఇంటర్ స్థాయిలో విద్యార్థులు నష్టపోయిన చదువుల భర్తీకి నిర్ణయం.
8)👉 ఆసియా కబడ్డీ చాంపియన్షిప్ టైటిల్ విజేత భారత్.
*🗓️ చరిత్రలో ఈ రోజు*
నేడు ఇంటర్నేషనల్ జోక్ డే
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️*
*ఓర్పు వెగటుగా ఉంటుంది. కాని దాని ఫలితమే అమృతం.🌱*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నిన్నటి జీకే ప్రశ్న❓*
Q) దేశంలో తొలిసారిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?
A: *అరుణాచల్ ప్రదేశ్*
*📚నేటి జీకే ప్రశ్న🤔*
Q) భారతదేశంలో చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?
💐💐💐💐💐💐💐💐💐💐
*✍🏻G.SURESH*
9949753736
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
A: *The Ganga*
*🏫 विद्यालय सभा🏫*
*01-07-2023* *शनिवार*
*आज के समाचार*
* तेलंगाना लोक सेवा आयोग ग्रुप-4 परीक्षा आज (1 जुलाई) आयोजित की जाएगी।
* विधायक सीताक्का सड़क के गड्ढे खुद ही सिमेंट,कंकड़ से भर दिए।
* विधायक मुथिरेड्डी यादगिरी रेड्डी की बेटी और दामाद के खिलाफ कोर्ट गए।
* वाईसीपी को जवाबी झटका.. टीडीपी में शामिल हुए प्रमुख नेता पारुचुरी।
* केंद्र के अध्यादेश के खिलाफ दिल्ली सरकार की 9 दलीलें, सुप्रीम कोर्ट में चुनौती देते हुए रखी 3 माँगें।
* ओडिशा ट्रेन हादसे के बाद एक्शन, साउथ ईस्टर्न रेलवे की जनरल मैनेजर अर्चना जोशी को हटाया गया।
* गुजरात में भारी बारिश के बाद सीएम पटेल ने बुलाई इमरजेंसी मीटिंग, NDRF-SDRF की टीमें तैनात।
* SCO का 22वां शिखर सम्मेलन 4 जुलाई को, चीन-पाक भी वर्चुअली होंगे शामिल।
* अफ्रीकी देश केन्या में भीषण सड़क हादसा, अनियंत्रित ट्रक ने कई लोगों को रौंदा, 48 लोगों की मौत।
* यूक्रेन के मुद्दे पर PM मोदी और रूस के राष्ट्रपति पुतिन ने फोन पर की बातचीत, वैगनर का मुद्दा भी उठा।
* फ्रांस में हिंसा और आगजनी के बाद 875 उपद्रवी गिरफ्तार: गृह मंत्रालय।
* नीरज चोपड़ा ने फिर रचा इतिहास, 87.66 मीटर भाला फेंककर जीता डायमंड लीग।
*नीतिवचन / प्रेरणा*
* खुद को इतना कमजोर मत होने दो, की तुम्हे किसी के एहसान की जरुरत हो।
*आज का जी.के*
प्रश्न : भारत की पहली महिला राष्ट्रपति का नाम क्या है?
उत्तरः प्रतिभा देवी सिंह पाटिल।
0 Comments
Please give your comments....!!!