*26-06-2023*
*🔥Today News*
> *MoD rejects ‘speculative reports’ on pricing, terms of MQ-9B drone deal with U.S., says yet to be finalised*
> *Foreign medical graduates urge Health Ministry for action on permanent work or further studies registration*
> *Global retailing giant links eight lakh Indian farmers directly to markets*
> *Egyptian President El-Sisi confers PM Narendra Modi with ‘Order of the Nile’ award*
> *As part of UAV deal with U.S. firm, India is expected to develop some components locally*
> *Russia says Wagner Group’s leader will move to Belarus after his rebellious march challenged Putin*
> *‘Socialist’, ‘Secular’ go missing from Preamble on Class 10 textbook cover in Telangana; ‘inadvertent error’, says SCERT*
> *Heatwave eases, but Hyderabad citizens feel the burn of high vegetable prices*
> *School staff booked for asking students to remove headscarves in Hyderabad*
> *Andhra Pradesh government contemplating setting up a social media monitoring centre*
> *Need to promote sports and games in all educational institutions in Andhra Pradesh, says MLC*
> *After withdrawing GMER 2023, NMC seeks comments from stakeholders on education standards, establishment of new colleges*
> *TS EAMCET 2023 counselling process to begin on June 26, check the list of required documents*
> *India call-up: Sarfaraz might have to work on his fitness as well as off-field discipline*
*🌻Proverb/ Motivation*
*The HAPPINESS of your life depends upon the quality of your THOUGHTS.*
*💎నేటి ఆణిముత్యం💎*
*పైరు నిడిన వాని ఫల మదే సఫలంబు*
*పైరు నిడని వాడు ఫలము గనునె?*
*పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడౌ?*
*విశ్వదాభిరామ వినురవేమ!*
తాత్పర్యము: *పైరు వేసి దానిని బాగా సంరక్షించిన వానికే పంట చెందుతుంది.ఏమి వేయకుండా ఊరికే కూర్చున్న వానికి పంట ఏవిధంగా దొరుకుతుంది. అదే విధంగా ఎంత చదివిన వానికైనను ప్రయత్నింపనిదే జ్ఞానము రాదు.*
*🌷Today's GK*
Q: *Which story is told under Yanadi Bhagavatham?*
+ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి నరేంద్ర మోడీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం "ఆర్డర్ ఆఫ్ నైల్" ను అందచేసి గౌరవించారు.
- మణిపూర్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో శనివారం నాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 18 పార్టీలు హాజరైనాయి.
తెలంగాణలో ఈ నెల 26 నుంచి జూలై 31 వరకు అన్ని పాఠశాలల్లో పఠనోత్సవాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర లు నాసా కు చెందిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ను కలుసుకున్నారు.
+ తెలంగాణలో రెండు రోజులపాటు అక్కడక్కడ ఉరుములు తో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అస్సాం రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతో 9 జిల్లాలలోని 4 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
+ రష్యాలో అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా గోజిన్ నేతృత్వంలోని ప్రైవేటు సైన్యం "వార్నర్ గ్రూపు" తిరుగుబాటు చేసింది.
- వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం అందించే 11వ విడత రైతుబంధు నిధులు నేటి నుండి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
త్రిపుర రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*🇮🇳 క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్* 🇮🇳
**నేటి వార్తలు**
తేదీ :- 26-6-2023.
1. నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్.
2. నేటి నుంచి అన్నదాతల ఖాతాల్లోకి 'రైతుబంధు' - కొత్తగా 5 లక్షల మంది పోడు రైతులకు వర్తింపు - మొత్తం 70 లక్షల మందికి సాయం - సీఎం కు వ్యవసాయ మంత్రి కృతజ్ఞతలు.
3. నేడు సోలాపుర్ కు సీఎం కేసీఆర్ - మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లతో భారీ కాన్వాయ్.
4. అడిగినంత ఇస్తేనే మీసేవ - కేంద్రాల్లో ఇష్టారాజ్యాంగా ఫీజులు! - క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరవు.
5. త్రిపురలో 75 సరిహద్దు గ్రామాలకు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు.
6. భారత్-ఈజిప్టుల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం - రెండు దేశాల ఒప్పందం - మరో మూడు రంగాలపైనా ఒడంబడికలు - మోదీకి 'ఆర్డర్ ఆఫ్ ద నైల్' పురస్కారం ప్రధానం.
7. నేడు , రేపు ఓ మోస్తారు వర్షాలు.
8. 62 ఏళ్ల తర్వాత ముంబయి , దిల్లీలను ఒకేసారి తాకిన రుతుపవనాలు - దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.
9. తిరుగుబాటుతో పుతిన్ కు సవాలే - బెలారస్ కు వెళ్లిన ప్రిగోజిన్? - సాయుధ పోరాటంపై కేసుల ఎత్తివేత - -నివురుగప్పిన నిప్పులా రష్యా.
10. గ్లోబల్ చెస్ లీగ్ లో గ్యాంజెస్ కు తొలి ఓటమి.
*నేటి సూక్తి** :- క్రీడలు దేహ దారుడ్యానికి , మానసిక దృఢత్వానికి కారకాలు . క్రీడలకు సమయం ఇవ్వలేనివారు రోగాలబారిన పడాల్సివస్తుంది.
A: *Chenchu Laxmi Katha*
0 Comments
Please give your comments....!!!