*🦋నేటి అసెంబ్లీ-1️⃣6️⃣1️⃣🦋*
Dt:25.02.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉ప్రపంచానికి లైఫ్... లైఫ్ సైన్సెస్ లో రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యమని మంత్రి KTR తెలిపారు
2)👉 TS PGE CET-2023 షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
3)👉 కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్.
4)👉 ఇక CPR లో విస్తృత శిక్షణ.రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం.
5)👉 అమెరికాలోని కాలిఫోర్నియాకు మంచు ముప్పు,వరద చుట్టు ముట్టే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
6)👉 ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది.
7)👉 ఎంసెట్ దరఖాస్తులు మార్చి 3 నుంచి స్వీకరణ.. షెడ్యూల్ విడుదల చేసిన JNTUH.
8))👉 RTC నష్టాలు 11,000 కోట్లు. RTCకి ఆదినుంచి కష్టాలే..
9)👉 దేశంలో గుణాత్మక ప్రాథమిక విద్యను అందిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ 20వ స్థానంలో నిలిచింది
10)👉 మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్స్ ఆదివారం ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికాల మధ్య జరగనుంది.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు. తల నొప్పి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.*
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*రాత్రి పూట తినగానే పడుకోకూడదు. కాసేపు నడిస్తే మంచిది.ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q)దాదాసాహేబ్ ఫాల్కే అవార్డులు 2023 " ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ " గా నిలిచి చిత్రం ఏది?*
A: RRR
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) పాదరసం ఉపయోగించి భారమితి కనుగొన్న మొదటి శాస్త్రవేత్త ఎవరు?*
*✍🏻G.SURESH*
9949753736
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*25-02-2023*
*🔥Today News*
> *China calls for Russia-Ukraine ceasefire, hits out at ‘blocs’ in new position paper*
> *ED attaches over ₹305 crore worth of assets of Joyalukkas jewellery group on hawala charges*
> *Supreme Court pushes for govt. to consider making policy on menstrual pain leave*
> *Need relook at UN Security Council as current structure not working: Liz Truss*
> *IIT-Bombay panel looks to wrap up probe into Dalit student’s death*
> *Telangana pursuing multi-pronged strategy to accelerate Life Sciences industry growth*
> *TELANGANA: If you don’t wish the college principal, you can get transferred!*
> *SCR commissions Dharmavaram - Gooty second line, electrification project*
> *Chief Minister asks officials to ensure there are no power outages in Andhra Pradesh during summer*
*NEET UG 2023 registration to begin from March first week, confirms NTA official*
> *JNTU-Hyderabad releases TS EAMCET schedule: Notification will be issued on February 28 and the last to apply without a late fee is April 10.*
> *Poor fieilding, low strike-rates behind India women’s regular knock out defeats at global events*
⭕Campaigning peaks in election bound states of Nagaland and Meghalaya as electioneering draws to a close tomorrow evening.
⭕Prime Minister Narendra Modi notes in the last nine years Union agriculture budget saw a five fold jump to make the nation atmanirbhar.
⭕G20 Finance Ministers and Central Bank Governors begin deliberations in Bengaluru on building a sustainable international financial architecture.
⭕India saved over 3.4 million lives by undertaking a nationwide COVID 19 vaccination campaign at an unprecedented scale says Union Health Minister Dr Mansukh Mandaviya.
⭕Transport Minister Puvwada Ajay Kumar said that the state government has started the Mana Uru-Mana Badi scheme to strengthen school education in the state and provide quality and high-value education to the poor.
⭕ In the case of attempted suicide of a PG medical student in Warangal Kakatiya Medical College, the police arrested the accused Saif and registered a case under the Prevention of Ragging Act along with the SC ST Atrocity case. KTR-Bio Asia
⭕In Cricket, South Africa set a target of 165 runs for England in second semifinal of ICC T20 Women's World Cup at Cape Town in South Africa.
*🌻Proverb/ Motivation*
*Do not store dreams in your eyes, they may roll down with tears... Store them in your heart, each heart beat will inspire you to fulfill them.*
*💎నేటి ఆణిముత్యం💎*
*ఉన్నను లేకున్నను పై*
*కెన్నఁడు మర్మంబుఁదెలుప నేగకుమీ నీ*
*కన్న తలిదండ్రుల యశం*
*బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁగుమారా!*
తాత్పర్యము: *ఓ కుమారా! నీకు రహస్యము తెలసి ఉన్నప్పటికీ, లేకపోయినప్పటికీ బయట చెప్పుటకై పోవద్దు. అనగా రహస్యము తెలిసినదైననూ నీవు మాత్రం తెలియజేయవద్దు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నీవు నడచుకొనుము.*
*🌷Today's GK*
Q: *Who is the real founder of Microsoft?*
A: *Bill Gates and Paul G. Allen*
*🏫विद्यालय सभा🏫*
*25-02-2023*
*आज के समाचार*
* एम सेट शेड्यूल जारी...इस बार कोई इंटर वेटेज नहीं।
* टीएस पीजीईसेट शेड्यूल रिलीज।
* KTR : युवाओं को प्रोत्साहन के रूप में वाई-हब।
* प्रीति के मामले में एनएचआरसी में मामला दर्ज किया गया है.. वरिष्ठों को नोटिस।
* तेलंगाना में एक और ग्रीनफील्ड एक्सप्रेसवे।
* प्राथमिक शिक्षा में सबसे निचले पायदान पर तेलुगु राज्य।
* AP: विलीन के बाद पदोन्नत आरटीसी कर्मचारियों के लिए पीआरसी।
* न्यायमूर्ति अब्दुल नजीर ने राज्यपाल के रूप में शपथ ली।
* गगनयान के लिए सिम्युलेटेड क्रू मॉड्यूल तैयार किया।
* रायपुर: कांग्रेस के 85वें अधिवेशन में आज मल्लिकार्जुन खड़गे संबोधित करेंगे।
* दिल्ली एमसीडी: स्टैंडिंग कमेटी का चुनाव अब 27 फरवरी को होगा।
* यूक्रेन युद्ध का एक साल, FATF ने रूस की सदस्यता तत्काल प्रभाव से रद्द की।
* साउथ अफ्रीकी टीम वर्ल्ड कप फाइनल में, महिलाओं ने वो कर दिखाया जो पुरुष भी न कर सके।
*कहावत/प्रेरणा*
किसी भी प्रकार का भय और अधूरी इच्छा ही हमारी दुखों का कारण है।
*आज का जीके*
भारत का सर्वोच्च नागरिक पुरस्कार भारत रत्न पाने वाले पहले भारतीय कौन थे?
उत्तर: सी राजगोपालाचारी
0 Comments
Please give your comments....!!!