LATEST UPDATES ...

Application form for children fee concession of employees

Click Below To Read This In Telugu...


Search Box
Related Posts ...

Application form for children fee concession of employees

*Education fee reimbursement  కొరకు apply  చేయతలచిన ఉపాధ్యాయులకు సూచనలు.*

1. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులై ఉండాలి.

2. LKG నుండి INTER (SECOND YEAR) చదువుచున్న విద్యార్థులై ఉండాలి.

3. ప్రతి ఉపాధ్యాయుడు / ఉపాధ్యాయురాలు ఇద్దరు పిల్లలకు వరకు అర్హులు,  ప్రతి పిల్లవాడికి రూ. 2500=00 చెల్లించబడును కావున  tuition fee receipt  2500=00 కన్న తక్కువగా ఉండకూడదు. ( tuition fee receipt original  సమర్పించవలసి ఉంటుంది )

4. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయినచో ఒక్కరు మాత్రమే claim  చేసుకోవలెను మరియు రెండవ వ్యక్తి యొక్క  DDO  గారి నుండి non-claim certificate ను సమర్పించవలసి ఉంటుంది.

5. ప్రతి విద్యార్థికి 2 ఫారములు సమర్పించవలసి ఉంటుంది ( 1 Original + 1 xerox). 

6. ఫారములోని ప్రతి కాలమును ఖచ్చితంగా పూరించవలెను

7 . యస్. జి. టి మరియు స్కూల్అసిస్టెంట్ లు అర్హులు.

Download

0 comments: